Oneindia Telugu

Oneindia Telugu తెలుగు వన్ఇండియా http://telugu.oneindia.com/ ఆఫీసియల్ ఫేస్‌బుక్ ఫ్యాన్ పేజి.

భారతదేశపు అతిపెద్ద బహుభాషా వార్తా పోర్టల్ వన్ ఇండియా. బ్రేకింగ్ న్యూస్ నుంచి టాప్ స్టోరీస్ వరకు అన్నీ ఒకే చోట లభించే న్యూస్ పోర్టల్.ఆంధ్ర తెలంగాణ వార్తా విశేషాలతో పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న కరెంట్ ఎఫెయిర్స్ వరకు అన్నీ ఒక దగ్గరే 9 భారతీయ భాషల్లో.

14/08/2026

నాగాలాండ్‌లో వింత ఘటన.. కళ్లను గుర్తించని KYC స్కానర్..!!


నాగాలాండ్‌లో ఓ వింత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. KYC ప్రక్రియలో భాగంగా బయోమెట్రిక్ స్కాన్ చేయడానికి ప్రయత్నించగా, ఓ నాగ వ్యక్తి కళ్లను స్కానర్ గుర్తించలేకపోయింది. దీంతో అధికారులు అతడి కనురెప్పలను చేతులతో తెరిచి ఉంచి, కళ్లను స్కానర్‌కు సరిగ్గా కనిపించేలా చేసి బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఘటనను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతలో ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన వీడియోను నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది మరింతగా వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు..!!

70 లక్షల ఓట్ల తొలగింపు- రేవంత్ అలర్ట్..see more
14/08/2026

70 లక్షల ఓట్ల తొలగింపు- రేవంత్ అలర్ట్..see more

కర్నూలు జైలులో జగన్ ను అవమానించారా..? అసలు ఏం జరిగింది..see more
14/08/2026

కర్నూలు జైలులో జగన్ ను అవమానించారా..? అసలు ఏం జరిగింది..see more

14/08/2026

రెడ్ డ్రెస్‌లో కియారా గ్లామర్ ట్రీట్ ❤️

రోజు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
14/08/2026

రోజు 20 నిమిషాలు వాకింగ్ చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐలో కీలక పదవి..! త్వరలో ప్రకటన..see more
14/08/2026

వీవీఎస్ లక్ష్మణ్ కు బీసీసీఐలో కీలక పదవి..! త్వరలో ప్రకటన..see more

14/08/2026

త్రివర్ణ పతాకం రెపరెపలు..గిన్నిస్ వరల్డ్ రికార్డ్..!!


హర్యానాలోని పాల్వాల్‌లో దేశభక్తి ఉప్పొంగే అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. భారీ త్రివర్ణ పతాకాన్ని ఏకంగా 5 కిలోమీటర్ల దూరం వరకు గర్వంగా రెపరెపలాడిస్తూ నిర్వహించిన కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. వేలాది మంది ప్రజలు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు గౌరవం చాటారు. భారత త్రివర్ణ పతాకం ఇంత భారీ స్థాయిలో ప్రదర్శించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం దేశభక్తి, ఐక్యత, జాతీయ గౌరవానికి ప్రతీకగా మారింది. పాల్వాల్‌లో జరిగిన ఈ అరుదైన ఘట్టం స్థానికులను మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ ఈ దృశ్యాలు వైరల్‌గా మారుతున్నాయి..!!

తెలంగాణా గ్రామాలకు 16వేలకోట్ల భారీ వరం... సీఎం రేవంత్ తో శ్రీకారం..see more
14/08/2026

తెలంగాణా గ్రామాలకు 16వేలకోట్ల భారీ వరం... సీఎం రేవంత్ తో శ్రీకారం..see more

నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు..!!
14/08/2026

నేడు తగ్గిన బంగారం, వెండి ధరలు..!!

యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్..see more
14/08/2026

యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్..see more

Address

One. In Digitech Media Pvt Ltd. , Aikya Vihar, Plot No. 218, B Block, 3rd Floor, Kavuri Hills Phase 2, Madhapur, Telanagna
Hyderabad
500033

Alerts

Be the first to know and let us send you an email when Oneindia Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Oneindia Telugu:

Shortcuts

Share