22/03/2026
రామ్ చరణ్ 'పెద్ది' లో సీతమ్మ స్పెషల్ సాంగ్?
టాలీవుడ్ లో మృణాల్ ఠాకూర్ క్రేజ్ మామూలుగా లేదు! 'సీతా రామం' తో అందరి మనసులు గెలుచుకున్న ఈ భామ.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయనుందని ఇండస్ట్రీ టాక్. జాన్వీ కపూర్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరోవైపు అడవి శేష్ తో కలిసి 'డెకాయిట్' అనే క్రేజీ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది.
మృణాల్ స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ ని ఏలేలా ఉంది కదూ! మీరేమంటారు? 🌟