YADADRI-paper boy

YADADRI-paper boy this page is for everyone,especially for YGT(yadagirigutta) people. love,family,relation,wedding,dating,information,entertainment,infotainment,sex,adult,hot

07/08/2023

07/08/2023

Today's Headlines :
📝 Companies gear up to launch 20 new models of electric 2-wheelers

📝 ISRO successfully performs orbit reduction manoeuvre, brings Chandrayaan-3 closer to moon

📝 Mukesh Ambani bets big on new energy, financial services

📝 Profit of PSU banks more than doubles to Rs 34,774 cr in Q1

📝 High-level India-EU meetings this month to boost FTA talks

📝 CBIC mulling organisational restructuring to make it more effective, do away with overlapping

📝 Magnitude 5.2 earthquake strikes Afghanistan

📝 SBI seeks buyers for its Rs 96,000 crore distressed loans

📝 ONGC plans oil-to-chemical plants in pivot towards energy transition

📝 USFDA issues warning letter to Intas Pharma for Sanand plant

📝 Pancard Clubs gets three firm offers for ₹5,034-cr debt

📝 Fintech firm Enkash expects business to grow by 36% to Rs 250 crore this fiscal

📝 Metropolis Healthcare eyes 60% revenue from B2C business in next 2-3 years

📝 Tata Motors to bolster sales infra as it looks to tap demand for EVs

📝 Reliance Retail crossed 1 bn transaction mark in FY23, to ramp up FMCG biz

📝 Tata Steel to bid for iron ore mines ahead of expiry of leases in 2030

📝 Oil-marketing companies raise prices of ethanol from maize, damaged food

📝 LIC Housing Finance to aggressively use OTS, ARC for loan recoveries

📝 WTO ranks India 18th in merchandise exports

📝 PM Modi launches Rs 24k crore project to revamp 508 railway stations

📝 13K criminal cases filed against substandard dietary supplements: FSSAI

📝 Gencos recoup 50% legacy dues from discoms in a year

📝 Amid low attrition, IT companies see a massive churn in top leadership

📝 Swan Energy gets 45-day extension to pay first instalment for R-Naval

📝 InGovern red-flags TD Power Systems’ resolutions

📝 Affle India’s Q1 profit rises 20.3% to Rs 66.17 crore, revenue up 17%

📝 Centre sets capital expenditure target of Rs 6 trillion for first half

📝 RBI may continue to hold rate amid concern over inflation: Experts

📝 Eight years later, gold bonds deliver market-like returns

📝 PE, VC funds slash their fees, aim for higher carry

📝 India Shelter Finance files for ₹1,800 crore IPO paper with Sebi

📝 With ₹10.55 crore pay, HDFC Bank's Jagdishan is highest paid bank CEO in FY23

📝 Govt likely to hike dearness allowance by 3% to 45%, decision soon.

📚✍️9వ తరగతి పుస్తకాల్లో అమూల్ ప్రస్తావనప్రభుత్వం ముద్రించిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని ఓ అంశం చర్చనీయాంశంగా మారింద...
07/08/2023

📚✍️9వ తరగతి పుస్తకాల్లో అమూల్ ప్రస్తావన

ప్రభుత్వం ముద్రించిన తొమ్మిదో తరగతి పాఠ్య పుస్తకంలోని ఓ అంశం చర్చనీయాంశంగా మారింది. సామాజికశాస్త్రం లోని ప్రజాస్వామ్య రాజకీయాలు-1 పాఠ్య పుస్తకంలో వార్తా పత్రికలు చదవాలని సూచిస్తూ దశాబ్దాల క్రితం నాటి పలు వార్తలకు చెందిన క్లిప్పింగులను వ్యంగ్య చిత్రాలతో సహా ఇచ్చారు. అధ్యాయం-4లోని సంస్థల పని తీరు పాఠంలో రిజర్వేషన్పై చర్చ చాలా ముఖ్యమైన విషయం అని, ప్రక టనదారులు తమ ఉత్పత్తులు విక్రయించడానికి ఈ వృత్తాంతాన్ని ఉప యోగించారని వివరిస్తూ 'అమూల్ బటర్' ప్రకటనను ముద్రించారు. దీనిలో 'నా చేతిలోని బటర్కు రిజర్వేషన్ లేదు. అమూల్ ఒక అల్లరి రుచి' అని ఆ సంస్థ పేర్కొన్నట్లు ఉంది. ఇలా ఓ ప్రైవేటు సంస్థకు ఊత మిచ్చేలా ప్రకటనను విద్యార్థుల పాఠ్యపుస్తకంలో ముద్రించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఇలా స్వామి భక్తి చాటుకుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సహకార డెయిరీలను పట్టించుకోకుండా, మరో రాష్ట్రానికి చెందిన అమూల్పై ఎనలేని ప్రేమ చూపిస్తూ ప్రోత్సహి స్తుండటం ఇప్పటికే పలు విమర్శలకు తావిస్తోంది.

04/08/2023

04/08/2023

**కేంద్రప్రభుత్వం* ప్రవేశపెట్టిన
లేబర్ ఇన్సూరెన్స్ సద్వినియోగం చేసుకోండి**
➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప.
➖ కూలీలతో పాటు అందరు అర్హలే.
➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి.
➖ ఏడాదికి రూ 22 మాత్రమే.
5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే.

1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు.
2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు.
3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి.
4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి.
*ప్రయోజనాలు*
5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్
6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/-
7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,,
8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది.
9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి
ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది.
👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సంవత్సరాలు వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,, అన్నమాట
👉 మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు,బంధువులని చేర్పించండి.

కావున మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి.
తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే...

Address

Hyderabad

Telephone

9700072820

Website

Alerts

Be the first to know and let us send you an email when YADADRI-paper boy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to YADADRI-paper boy:

Share