16/04/2026
సినిమా చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాం అంటున్నారు ప్రేక్షకులు! 😭❤️
రైతు పడే కష్టాన్ని, వారి ఆత్మగౌరవాన్ని వెండితెరపై (యూట్యూబ్) అంతే సహజంగా చూపించామని ప్రేక్షకుల కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. మీ ప్రేమే మాకు కొండంత బలం.
ముఖ్యంగా విలన్ నటన, చైల్డ్ ఆర్టిస్ట్స్ పర్ఫార్మెన్స్‌పై వస్తున్న ప్రశంసలు సంతోషాన్ని ఇస్తున్నాయి.
📌 చిన్న విన్నపం:
సినిమా చూశాక మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. వీడియోను లైక్ చేసి మా ప్రయత్నాన్ని ప్రోత్సహించండి!
”