Telangana Chowrasta

Telangana Chowrasta Follow Here For More Updates:https://tcnewsdaily.com/

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం
21/11/2025

ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యం

GOOD MORNING1.మళ్ళీ ఏసీబీ విచారణకు కేటీఆర్ 2.హిడ్మాకు తుది వీడ్కోలు3.మూడు విడతల్లో పంచాయతీ సమరం4.నేడు హైదరాబాద్‌కు రాష్ట...
21/11/2025

GOOD MORNING
1.మళ్ళీ ఏసీబీ విచారణకు కేటీఆర్
2.హిడ్మాకు తుది వీడ్కోలు
3.మూడు విడతల్లో పంచాయతీ సమరం
4.నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము
*తాజా వార్తల కోసం చదవండి మీ తెలంగాణ చౌరస్తాలో*
https://epaper.tcnewsdaily.com/view/129/tc-news-daily-epaper............
Follow on: InstagramInstagram
https://www.instagram.com/tcnewsdaily/
Follow On: Facebook
https://www.facebook.com/profile.php?id=61579041204099
Follow On: Twitter
https://x.com/tcnewsdaily

20/11/2025

మట్టిపై డాంబర్ వేసి నాణ్యత లేని రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్లు

జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండలం బోడగుట్ట తండా గ్రామం పెద్దరేవల్లి నుండి దేవునిగుట్ట తండా వరకు ఒక కిలోమీటర్ మేర ఆర్&బీ బీటీ రోడ్డు వేసిన కాంట్రాక్టర్

కనీస ప్రమాణాలు పట్టించుకోకుండా మట్టిపై కేవలం డాంబర్ వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం

రోడ్డు వేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ప్రజలు

20/11/2025

ఆర్టీసీ డ్రైవర్ పై దాడి

కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన వ్యక్తి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామం వద్ద తన కారుకు సైడ్ ఇవ్వలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాదిన కారు యజమాని

సైడ్ ఇవ్వకపోతే కొడతవా అంటూ నిలదీసిన ప్రయాణికులు

రోడ్డు చిన్నగా ఉన్నందున సైడ్ ఇవ్వడం వీలు కాలేదని డ్రైవర్ చెప్పినా వినకుండా దాడి చేసిన కారు యజమాని

20/11/2025

ఆంధ్ర,తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారుల నిఘా నీడలో పువర్తి...!

హిడ్మా అంతిమ సంస్కారాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి విప్లవ అభిమానులు, ప్రజా,హక్కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉందనే అనుమానంతో పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వచ్చే వాళ్ల వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నప్పటికీ, పాత కేసుల పేరుతో ఛత్తీస్ ఘడ్ పోలీసులు ఏ క్షణంలోనైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు , దీనికోసం ఉభయ తెలుగు రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారాన్ని ఛత్తీస్ ఘడ్ పోలీసు ఉన్నతాధికారులు కోరినట్లు సమాచారం.

#వీడియో: మృత దేహం వద్ద కుటుంబ సభ్యులు,గ్రామస్తులు

GOOD MORNING1.మారేడుమిల్లిలో మళ్ళీ ఎన్‌కౌంటర్ 2.ఇందిర‌మ్మ పాల‌నే ఆద‌ర్శం3.పంచాయతీ ఎన్నికలకు కసరత్తు4.ఓడిన చోటే గెలిచి చూ...
20/11/2025

GOOD MORNING
1.మారేడుమిల్లిలో మళ్ళీ ఎన్‌కౌంటర్
2.ఇందిర‌మ్మ పాల‌నే ఆద‌ర్శం
3.పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
4.ఓడిన చోటే గెలిచి చూపిద్దాం
*తాజా వార్తల కోసం చదవండి మీ తెలంగాణ చౌరస్తాలో*
https://epaper.tcnewsdaily.com/view/128/tc-news-daily-epaper............
Follow on: InstagramInstagram
https://www.instagram.com/tcnewsdaily/
Follow On: Facebook
https://www.facebook.com/profile.php?id=61579041204099
Follow On: Twitter
https://x.com/tcnewsdaily

GOOD MORNING1.పోరు ఆగదు2.రెవంత్​ ను దమ్ముంటే చర్చకు రమ్మంటున్న కేటీఆర్​..3.రైతు సమస్యలను పట్టించుకుంటలేరు:కవిత4.ఛత్తీస్‌...
06/11/2025

GOOD MORNING
1.పోరు ఆగదు
2.రెవంత్​ ను దమ్ముంటే చర్చకు రమ్మంటున్న కేటీఆర్​..
3.రైతు సమస్యలను పట్టించుకుంటలేరు:కవిత
4.ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ కౌంటర్
*తాజా వార్తల కోసం చదవండి మీ తెలంగాణ చౌరస్తాలో*
https://epaper.tcnewsdaily.com/view/114/tc-news-daily-epaper............
Follow on: InstagramInstagram
https://www.instagram.com/tcnewsdaily/
Follow On: Facebook
https://www.facebook.com/profile.php?id=61579041204099
Follow On: Twitter
https://x.com/tcnewsdaily





దారి చూపే వారే లేరా..
06/11/2025

దారి చూపే వారే లేరా..




GOOD MORNING1.ఛత్తీస్‌గఢ్‌లో రైలు ప్రమాదం2.ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తానంటున్న కవిత3.డాక్టరే డ్రగ్స్ అమ్మకం4.జూబ్లీహిల్స్...
05/11/2025

GOOD MORNING
1.ఛత్తీస్‌గఢ్‌లో రైలు ప్రమాదం
2.ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తానంటున్న కవిత
3.డాక్టరే డ్రగ్స్ అమ్మకం
4.జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామంటున్న రెవంత్
*తాజా వార్తల కోసం చదవండి మీ తెలంగాణ చౌరస్తాలో*
https://epaper.tcnewsdaily.com/view/113/tc-news-daily-epaper............
Follow on: InstagramInstagram
https://www.instagram.com/tcnewsdaily/
Follow On: Facebook
https://www.facebook.com/profile.php?id=61579041204099
Follow On: Twitter
https://x.com/tcnewsdaily

మంచికి మారుపేరుమచ్చలేని ఖాకీసారు
05/11/2025

మంచికి మారుపేరు
మచ్చలేని ఖాకీసారు


Address

Kphb Phase 6
Hyderabad
500085

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Chowrasta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share