Object Talks”

Object Talks” Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Object Talks”, Digital creator, Hyderabad.

📩 DM for Promotions & Collabs

🎭 Funny Object Talks & Viral Reels
😂 Funny & Emotional Talking Objects in Telugu
🎬 Daily Viral Reels & Shorts
👉 Full Videos on YouTube
🔥 Follow for entertainment”

31/07/2026

90's Kids...
ఈ వీడియో చూసాక "అరే... నేనూ చేశా!" అనకుండా ఉండలేరు. 😂💔

Follow Object Talks ❤️













16/07/2026

😳 నల్ల పిల్లి, బల్లి, కాకి... వీటిలో మీరు ఇప్పటికీ ఏది నమ్ముతున్నారు?

ఈ వీడియోలో 10 భారతీయ మూఢనమ్మకాలను Object Talks స్టైల్‌లో ఫన్నీగా చూపించాం. 😂

👇 మీ ఇంట్లో ఇంకా ఫాలో అయ్యే మూఢనమ్మకం ఏదో కామెంట్‌లో చెప్పండి.

📌 Follow చేయండి... ఇంకా ఇలాంటి Object Talks వీడియోల కోసం!









14/07/2026

🌶️ మిరపకాయలన్నీ ఒకటే కాదు!

మీ ఇంట్లో ఎక్కువగా ఏ మిరప వాడతారు?

Comment చేయండి. 👇

👍 Follow Object Talks for more videos.

13/07/2026

చాలా కోల్పోయాం... కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ❤️

ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి...
ఒక మనిషిని మనస్ఫూర్తిగా పలకరించండి. 🙏

ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే ❤️ Share చేయండి.

👇 మీకు బాగా నచ్చిన డైలాగ్ ఏది?



















12/07/2026

🐷 ఒక చిన్న Piggy నుంచి మీ అందరికీ పెద్ద THANK YOU! ❤️

11/07/2026

🦐 రొయ్యలన్నీ ఒకటే అనుకుంటున్నారా? 🤔

అదే చాలా మంది చేసే పెద్ద తప్పు! 😱

ప్రతి రొయ్యకి తనదైన cooking style ఉంటుంది.

ఒక్కసారి ఈ వీడియో చూసాక...
రొయ్యని మళ్లీ అదేలా వండరు! 🍤🔥

💬 మీకు ఏ రొయ్య ఎక్కువ ఇష్టం?
👇 Comment చేయండి!




08/07/2026

**ఉప్మా పేరు వినగానే మొహాలు పెడతారా? 😄
ఈ వీడియో చూసాక మీ అభిప్రాయం మారొచ్చు!

మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుందా? కామెంట్‌లో చెప్పండి. 😂

ఇలాంటి ఫన్నీ వీడియోల కోసం మా పేజీని ఫాలో అవ్వండి.**

06/07/2026

🚆 జనరల్ భోగి మాట్లాడితే ఇలానే ఉంటుంది!

రైళ్లు మురికిగా ఉండటానికి ప్రభుత్వం ఒక్కటే కారణం కాదు...
మనలో కొందరి నిర్లక్ష్యమే అసలు కారణం.

ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయం చెప్పండి.

ప్రయాణం మనదే...
బాధ్యత కూడా మనదే!

04/07/2026

😂 రేయ్ 90's Kids...

వీధి కుక్కలు మీ గురించి ఇంకా మర్చిపోలేదట...! 🐶

చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటే కామెంట్‌లో చెప్పండి

02/07/2026

😂 90's Kids కోర్టులో హాజరు! ⚖️

కర్రతో జోరిగని కెలికి బాల్ చేసి ఆడుకున్న రోజులు గుర్తున్నాయా? 😅

ఈరోజు ఆ జోరిగే కోర్టులో మీ మీద సాక్ష్యం చెబుతోంది! 🪱👨‍⚖️🐸

మీరు కూడా ఇలా చేసుంటే కామెంట్‌లో "నేను కూడా 😅" అని చెప్పండి!

Follow చేయండి ఇంకా ఇలాంటి 90's Kids Court Cases కోసం. 🔥

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Object Talks” posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share