
18/08/2025
శిష్యుల సందేశం:
" క్రీస్తు అనుచరులారా! మీరు మీవెంట వచ్చేవారిని మిమ్ము అనుసరించమని కాకుండా, క్రీస్తును అనుసరిస్తూ సత్యం, ప్రేమ మరియు క్రైస్తవ సద్గుణాలతో కూడిన ఆదర్శ శిష్యులుగా దైవస్నేహ సమూహాన్ని నిర్మించ కృషిచేయండి."
, ,