12/09/2025
https://youtu.be/n9t_UHOupEU?si=j_4dJZYcfgJyAAG7
తణుకు నుండి ముళ్లపూడి కుటుంబాన్ని దూరం చేసే ఆలోచన జరుగుతుందా ?
ముళ్ళపూడి రేణుక టిడిపిని కాదని బిజెపిలోకి ఎందుకు జాయిన్ అయ్యారు ?
ముళ్ళపూడి రేణుక రాజకీయ ప్రత్యర్థులు ఎవరు ?
తణుకులోని టీడీపీ బాండ్ల కుంభకోణంపై రేణుక అభిప్రాయం ఏంటి ?
2029 ఎన్నికలకు ఇప్పటి నుండే కసత్తు ప్రారంభించారా ?
ముళ్ళపూడి రేణుక బీజేపీకి బలమా? బలహీనత?
ఈ ఇంటర్వ్యూ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు
📰 Bharat Today Telugu – Trusted Telugu News at Your Fingertips!Welcome to Bharat Today Telugu, your reliable source for 24x7 Telugu news, live updates, and ...