02/05/2026
కాలం గడిచే కొద్దీ మన డబ్బు విలువ మెల్లగా తగ్గిపోతుంది
ఈ రోజు ₹20,000తో నడుస్తున్న మీ జీవితం, మరో 25 ఏళ్ల తర్వాత అదే స్థాయిలో సాగాలంటే కనీసం ₹53,000 కావాలి. ప్రతి సంవత్సరం ధరలు 4% పెరగడం వల్ల ఈ మార్పు వస్తుంది. అందుకే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు పడకూడదంటే ఈ రోజే సరైన ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం.