Beeramguda Sri bhramaramba mallikarjuna swamy gowshala

Beeramguda Sri bhramaramba mallikarjuna swamy gowshala Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Beeramguda Sri bhramaramba mallikarjuna swamy gowshala, Hyderabad.

30/10/2015
పిర్యాదు నమూన.. complaint proforma
21/09/2015

పిర్యాదు నమూన.. complaint proforma

17-Sep-15
17/09/2015

17-Sep-15

Crane machine is being used to shift sacrificial bull in Nazimabad,  , ahead of  ... He should be hanged this way then h...
14/09/2015

Crane machine is being used to shift sacrificial bull in Nazimabad, , ahead of ... He should be hanged this way then he will understand pain in reality... Disgusting People.

గోవధకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, బక్రీద్‌ రోజున అసలు ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని మెదక్‌ ఎస్పీ సుమతి హెచ్చ...
13/09/2015

గోవధకు పాల్పడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని, బక్రీద్‌ రోజున అసలు ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని మెదక్‌ ఎస్పీ సుమతి హెచ్చరించారు. సంగారెడ్డిలో ఆమె మాట్లాడుతూ గోవధ మహా పాపమని, ఎవరైనా వాహనాల్లో గోవులను తరలిస్తే సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని హెచ్చరించారు. పశువుల తరలింపును అరికట్టేందుకు కోహీర్‌, రంగధాంపల్లి, ముత్తంగి వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు. అవసరమైతే 17 తర్వాత జిల్లాలో మరో 9 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. 17 నుంచి జరుగనున్న వినాయక నవరాత్రోత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె సూచించారు. మండపాల పేరిట లక్కీ డ్రాలు, జూదం, డబ్బు వసూళ్లకు పాల్పడరాదని, మద్యం తాగరాదని, అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలక పాల్పడవద్దని హెచ్చరించారు

Today Sakshi newspaper
07/09/2015

Today Sakshi newspaper

Address

Hyderabad
502032

Website

Alerts

Be the first to know and let us send you an email when Beeramguda Sri bhramaramba mallikarjuna swamy gowshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share