AI Prapancham

AI Prapancham Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from AI Prapancham, Social Media Agency, C/2/338, Hyderabad.

Welcome to AI Prapancham! 🤖 We create fun & emotional AI videos in Telugu.
💼 PAID SERVICES:
✨ Video Editing
✨ AI Video Generation
✨ Brand Promotions/Collabs
📩 DM for rates!
🔗 Check our YouTube & Instagram links below to watch full videos!

13/09/2026

హైదరాబాద్ లో రూమ్ వెతకడం నరకం! 😓 వర్షంలో నడిరోడ్డున పడ్డ మాకు ఫ్రెండ్స్ దేవుడిలా సాయం చేశారు.
నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే 'Part 4' అని కామెంట్ చేయండి! 🔥

12/09/2026

కన్నతండ్రిని నడిరోడ్డుపై అవమానించిన ఓనర్... వానలో తడుస్తున్నా కొడుకు పుస్తకాల కోసం తపనపడే నాన్న! 😭💔
"నీ కంటే పెద్ద భవనం మా నాన్నకు కట్టిస్తా!" అని శపథం చేసిన కొడుకును చూసి ఓనర్ చేసిన హేళన ఏంటి? వర్షంలో రోడ్డున పడ్డ ఈ కుటుంబం తర్వాత ఎక్కడికి వెళ్ళింది? 🔥
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెంటనే కామెంట్స్ లో "Part 3" అని టైప్ చేయండి! 👇
(మీరూ ఇలాంటి 3D వీడియోలు చేయడం నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ లో "వీడియో" అని టైప్ చేయండి)

12/09/2026

కన్నతండ్రిని నడిరోడ్డుపై అవమానించిన ఓనర్... వానలో తడుస్తున్నా కొడుకు పుస్తకాల కోసం తపనపడే నాన్న! 😭💔
"నీ కంటే పెద్ద భవనం మా నాన్నకు కట్టిస్తా!" అని శపథం చేసిన కొడుకును చూసి ఓనర్ చేసిన హేళన ఏంటి? వర్షంలో రోడ్డున పడ్డ ఈ కుటుంబం తర్వాత ఎక్కడికి వెళ్ళింది? 🔥
నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెంటనే కామెంట్స్ లో "Part 3" అని టైప్ చేయండి! 👇
(మీరూ ఇలాంటి 3D వీడియోలు చేయడం నేర్చుకోవాలనుకుంటే కామెంట్స్ లో "వీడియో" అని టైప్ చేయండి)
Vinay Vanaparthy Keerthi Inuganti AI Prapancham Toni Lucky GiRi ETV Win Health Tips Ramesh Pads Chanty AI Crazy Animals
Wellora AI Health Tips Jaikrishna0408

11/09/2026

అద్దె కట్టలేదని అందరి ముందు ఓనర్ అవమానిస్తే ఆ తండ్రి పడే బాధ పగవాడికి కూడా రాకూడదు 🥺💔
నాన్న కష్టం చూసి రగిలిపోయిన కొడుకు తీసుకున్న నిర్ణయం ఏంటి?
తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే "Part 2" అని కామెంట్ చేయండి! 👇
(మీరూ ఇలాంటి 3D వీడియోలు చేయడం నేర్చుకోవాలనుకుంటే "వీడియో" అని కామెంట్ చేయండి)

Health Tips Jaikrishna0408 Lucky GiRi likitha kd 143 AI Prapancham AI Crazy Animals AI Health Tips Vinay Vanaparthy Ramesh Pads Chanty ETV Win

05/09/2026

🔥 మీరూ నాలాగా 3D AI యానిమేషన్ వీడియోలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా? 🤩
🎥 ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా, స్టెప్-బై-స్టెప్ గా నేర్పించే 1-Hour రికార్డెడ్ కోర్స్ మీ కోసం రెడీ!
🤝 చాలా తక్కువ ధరకే ఈ కోర్స్ తో పాటు మీకు నా పూర్తి పర్సనల్ సపోర్ట్ కూడా ఉంటుంది.
📩 కోర్స్ యాక్సెస్ కోసం వెంటనే కామెంట్స్ లో "LINK" అని టైప్ చేయండి, లింక్ డైరెక్ట్ గా మీ ఇన్బాక్స్ కి వస్తుంది!

Vinay Vanaparthy Keerthi Inuganti AI Prapancham Health Tips Wellora ETV Win Lucky GiRi likitha kd 143

❤️ మన సిరీస్‌కి మీ ప్రేమే బలం!ఇప్పుడు చెప్పండి… 👇🔥 తర్వాత ఎలాంటి కథ కావాలి?💬 మీ ఐడియాను కామెంట్‌లో చెప్పండి!🎬 మీ ఐడియా… ...
05/09/2026

❤️ మన సిరీస్‌కి మీ ప్రేమే బలం!

ఇప్పుడు చెప్పండి… 👇
🔥 తర్వాత ఎలాంటి కథ కావాలి?
💬 మీ ఐడియాను కామెంట్‌లో చెప్పండి!
🎬 మీ ఐడియా… మన తర్వాతి కథ కావచ్చు! ❤️

04/09/2026

❤️ అమ్మానాన్నల కోసం సిఈఓ తీసుకున్న గ్రేట్ డెసిషన్... కన్నీళ్లు ఆగవు! | Final Episode (Part 29)
"అవమానించిన ఊరిలోనే తలెత్తుకుని బతకాలి" అని కన్నవారు చెప్పిన మాటకు సిఈఓ లయన్ ఇచ్చిన రెస్పెక్ట్ చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి! సిటీని వదిలి పల్లెటూరికి వచ్చిన టెక్నోవా కంపెనీ! 🏢🥺
​ఇన్ని రోజులు "పల్లె కన్నీళ్లు" సిరీస్ ని ఆదరించిన మీకు ధన్యవాదాలు!
మీకు కూడా ఇలాంటి AI వీడియోలు ఎలా చేయాలో నేర్చుకోవాలంటే కామెంట్స్ లో "EVIDEO" అని టైప్ చేయండి, లింక్ మీ ఇన్బాక్స్ కి వస్తుంది! 👇
​
Vinay Vanaparthy Keerthi Inuganti AI Prapancham Toni Lucky GiRi ETV Win Health Tips Ramesh Pads Chanty AI Crazy Animals Wellora AI Health Tips Jaikrishna0408

03/09/2026

Part 27 ❤️ | పల్లె కన్నీళ్ళు – పట్నం కలలు

పిల్లల్ని డబ్బుతో కొలిచిన తల్లిదండ్రులు…
ఇప్పుడు వాళ్లని తలుచుకుని కన్నీళ్లు పెడుతున్నారు. 🥹💔
“మన మాటలతోనే వాళ్లని దూరం చేసుకున్నామేమో…” అనే పశ్చాత్తాపం…

మరోవైపు… వాళ్ల పిల్లలు విజయంతో తిరిగి ఊరి దారిలోకి వస్తున్నారు. 🚗❤️

ఇక తల్లిదండ్రులు – పిల్లలు కలిసే ఆ క్షణం కోసం… PART 28 🔥

#పల్లెకన్నీళ్ళుపట్నంకలలు Vinay Vanaparthy Keerthi Inuganti ETV Win AI Prapancham AI Health Tips Toni Lucky GiRi Health Tips Ramesh Pads Chanty AI Crazy Animals Wellora Jaikrishna0408

02/09/2026

Part 26 ❤️ | పల్లె కన్నీళ్ళు – పట్నం కలలు

ఎన్నో గొడవల తర్వాత… అందరూ ఒక్కటయ్యారు ❤️
ఎన్నో అవమానాల తర్వాత… వాళ్ల కల నిజం కాబోతోంది 🥹
ఇక రేపు… తమ సొంత ఊరికి తిరుగు ప్రయాణం! 🏡❤️
తల్లిదండ్రుల కళ్లలో గర్వం చూడాలనే ఆ ఒక్క కోరిక…
వాళ్ల జీవితాన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి! 🔥

Part 27 కోసం రెడీగా ఉండండి… ❤️

#పల్లెకన్నీళ్ళుపట్నంకలలు Vinay Vanaparthy Keerthi Inuganti AI Prapancham Toni Lucky GiRi ETV Win Health Tips Ramesh Pads Chanty AI Crazy Animals Wellora Jaikrishna0408 AI Health Tips

Address

C/2/338
Hyderabad
500003

Alerts

Be the first to know and let us send you an email when AI Prapancham posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share