Team Jay yuvasena kavadiguda

Team Jay yuvasena kavadiguda Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Team Jay yuvasena kavadiguda, Media, Hyderabad.

Young blood + experience = 🔥🔥🔥
29/01/2022

Young blood + experience = 🔥🔥🔥

  Municipal Park was previously in a depleted state but thanks to our MLA Muta Gopal  Garu’s tireless efforts in working...
21/01/2022

Municipal Park was previously in a depleted state but thanks to our MLA Muta Gopal Garu’s tireless efforts in working with GHMC officials to renovate it, the park is finally renovated and provides immense serenity and freshness to the locals.

Swami vivekananda birthday celebrations!
12/01/2022

Swami vivekananda birthday celebrations!

Today's paper articles!
06/01/2022

Today's paper articles!

People's leader!!
30/12/2021

People's leader!!

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కవాడిగూడ డివిజన్ తెరాస యూత్ ప్రెసిడెంట్ సోను విక్రమ్ రాజా,చైన్ల మధు ఆధ్వర్యంలో  రాష్ట్ర మం...
27/12/2021

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కవాడిగూడ డివిజన్ తెరాస యూత్ ప్రెసిడెంట్ సోను విక్రమ్ రాజా,చైన్ల మధు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కేటీర్ గారి కుమారుడు హిమాన్షు మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బ్రోకర్ తీన్మార్ మల్లన్నది శవయాత్ర చేసి దిష్టి బొమ్మ దహనమ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, కార్యదర్శి సాయి, వల్లాల శ్రీనివాస్ యాదవ్, శ్రీహరి, కరికే కిరణ్,దుర్గా స్వామి,కల్వ గోపి,మల్లేష్,రాజశేఖర్ గౌడ్,జమాలుద్దీన్, కార్తీక్ యాదవ్, శంకర్, లక్ష్మణ్, ప్రదీప్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

కవాడిగూడ డివిజన్లో విద్యుత్ సరఫరా చేసే తీగల పక్కన ఒక స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండడం గమనించిన కవాడిగూడ తెరాస డివిజన్ అధ్య...
24/12/2021

కవాడిగూడ డివిజన్లో విద్యుత్ సరఫరా చేసే తీగల పక్కన ఒక స్తంభం ప్రమాదకర స్థితిలో ఉండడం గమనించిన కవాడిగూడ తెరాస డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ అన్న మరియు బృందం ముఠా జై సింహా అన్న గారి దృష్టికి తీసుకురావడం జరిగింది , జై సింహ అన్నా సంఘటన స్థలానికి చేరుకొని సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి , స్తంభం అలాంటి స్థితి లో ఉండడం వల్ల పక్కన ఉన్న తీగల లో లో నుంచి విద్యుత్ ఆకర్షించే స్తంభం కూడా విద్యుత్ కలిగి ఉండే అవకాశం ఉందని వారికి వివరించారు.
అలాంటి పరిస్థితి గాని వచ్చి ఉంటే స్తంభాన్ని తాకిన ఏ ప్రాణి అయినా విద్యుదాఘాతానికి గురి చెందేవారు.

అలాంటి ప్రమాదకర స్థితిలో ఉన్నా స్తంభాన్ని వెంటనే తొలగించాలని జై సింహ అన్నా విద్యుత్ శాఖ అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో కవాడిగూడ డివిజన్ తెరాస సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

11/02/2021
కేటీఆర్ చిట్ చాట్  # దుబ్బాకలో మా స్థానం ను నిలబెట్టుకుంటాం  # గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుంది  # ముమ్మాటికీ దుబ్...
28/10/2020

కేటీఆర్ చిట్ చాట్

# దుబ్బాకలో మా స్థానం ను నిలబెట్టుకుంటాం

# గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుంది

# ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నాం

# బిజెపి పార్టీ సమాజం లో తక్కువ ....సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ

# గోబెల్స్ కే పాఠాలు చెప్పే స్థితిలో బిజెపి ఉంది

# కాంగ్రెస్ ,బిజెపికి దుబ్బాకలో డిపాజిట్ లు కోల్పోయిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు

# బిజెపి ది డొల్ల ప్రచారం.

# దుబ్బాక గడ్డకు ప్రజా చైతన్యం ఉంది

# బిజెపి నేతలు పోలీసులు పై మాట్లాడిన భాషను ఖండిస్తూ న్నాము

# మేము మాట్లాడితే పీఎం ను కేంద్ర మంత్రులను వదలమ్ .మేము కూడా బూతులు మాట్లాడగలుగుతం

# కిషన్ రెడ్డి పద్ధతిగా మాట్లాడుతున్నారు

# 27 వేల 718 కోట్ల రూపాయలు వ్యవసాయ
రుణమాఫీ తెలంగాణ చేసినట్టు ఆర్బీఐ నివేదిక ఇచ్చింది

# ఆ ఘనత కేసీఆర్ కి ,మా ప్రభుత్వం కు దక్కుతుంది

# రైతు బంధు రూపంలో 28 వేల కోట్ల రూపాయలు ఇచ్చాము

# రాష్ట్ర జిస్డిపిలో వ్యవసాయ రంగం కంట్రిబ్యూషన్ రెట్టింపు అయ్యింది

# తెలంగాణ లో తలసరి ఆదాయం అరేండ్లలలో
రెట్టింపు అయ్యింది

# దివాలకోరు ప్రతిపక్షాలు ఆర్బీఐ నివేదికను గుర్తుస్తాయో లేదో చూడాలి

# ఏ ఎన్నిక వచ్చిన ప్రజలు కేసీఆర్ కు జై కొడుతున్నారు

27/10/2020

Thank you all for the most touching and lovely birthday wishes ,truly overwhelmed and humbled by all the love which I received on my special day.This birthday was completely different to me ,I haven’t celebrated it as thousands have lost their homes with the unprecedented rainfall and floods which have inundated many areas of our beautiful City ,and all also this week we lost Sri Nayini Narsimha reddy garu ,who relentlessly fought for the formation of separate state of Telangana,his demise is a great loss to our party and specially to the people of Musheerabad .As a Mark of respect decided not to cut any cakes and indulge in any sort of celebrations.

My apologies for missing out many calls and also couldn’t reply back to most of the piled up messages on my phone .

Once again thank you for all the Love and Support!!

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Team Jay yuvasena kavadiguda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category