Telugu Trending

Telugu Trending just for fun

ఊరంతా కలిసి ఒకే అన్నయ్యను చేసుకున్నట్లుందిగా! 😍😂 చేతి మీద కనీసం చోటు కూడా సరిపోనన్ని రాఖీలతో రవి కిషన్ గారు! చెల్లెమ్మల ...
28/08/2026

ఊరంతా కలిసి ఒకే అన్నయ్యను చేసుకున్నట్లుందిగా! 😍😂 చేతి మీద కనీసం చోటు కూడా సరిపోనన్ని రాఖీలతో రవి కిషన్ గారు! చెల్లెమ్మల ప్రేమంటే ఇలా ఉండాలి! 🔥🙌

వృద్ధ మహిళలకు వరం: ఉత్తరప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనా...
28/08/2026

వృద్ధ మహిళలకు వరం: ఉత్తరప్రదేశ్‌లో 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించిన సీఎం యోగి ఆదిత్యనాథ్. 🚌✨

​

డబ్బుతో బంధాలను కొనలేము... కానీ బంధాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అని నిరూపించిన అన్నయ్య! ❤️✨తన చెల్లి ముఖంలో ఆశ్చర్యాన...
28/08/2026

డబ్బుతో బంధాలను కొనలేము... కానీ బంధాల కోసం ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అని నిరూపించిన అన్నయ్య! ❤️✨తన చెల్లి ముఖంలో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని చూడటం కోసం దేశంలోనే అత్యంత అరుదైన కారును బహుమతిగా ఇచ్చిన రాకేశ్ కుమార్ గారి మనసు నిజంగా గ్రేట్. ఈ అపురూపమైన అన్నచెల్లెళ్ల బంధం ఎప్పటికీ ఇలాగే సాగాలని కోరుకుందాం! 🙏💕

కష్టకాలంలో పొరుగు దేశాలకు అండగా నిలవడమే ప్రధాని మోదీ నైజం! 🇮🇳🤝🇳🇵
28/08/2026

కష్టకాలంలో పొరుగు దేశాలకు అండగా నిలవడమే ప్రధాని మోదీ నైజం! 🇮🇳🤝🇳🇵

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. పదవి కన్నా ప్రజాస్వామ్యమే మిన్న అని నిరూపించిన సీఎం విజయ్!" ✨​
28/08/2026

సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్.. పదవి కన్నా ప్రజాస్వామ్యమే మిన్న అని నిరూపించిన సీఎం విజయ్!" ✨

​

వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్న శ్రామికుడు! 💪​
28/08/2026

వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపిస్తున్న శ్రామికుడు! 💪

​

హిట్‌మ్యాన్ విధ్వంసం.. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం! 💥అందుకే అతడిని 'ది హిట్‌మ్యాన్' అంటారు! 😎🏏
26/08/2026

హిట్‌మ్యాన్ విధ్వంసం.. స్టార్క్ బౌలింగ్‌లో సిక్సర్ల వర్షం! 💥అందుకే అతడిని 'ది హిట్‌మ్యాన్' అంటారు! 😎🏏

గూగుల్ మ్యాప్స్ మనల్ని ముంచేసినప్పుడు... 🤦‍♂️🚗​
26/08/2026

గూగుల్ మ్యాప్స్ మనల్ని ముంచేసినప్పుడు... 🤦‍♂️🚗

​

స్టైల్ మీ వల్ల వస్తుంది.. రైలు బెడ్‌షీట్ల వల్ల కాదు!" 😎 నార్తర్న్ రైల్వే ఇచ్చిన అదిరిపోయే కౌంటర్ ఇదీ! 🧣🙌
25/08/2026

స్టైల్ మీ వల్ల వస్తుంది.. రైలు బెడ్‌షీట్ల వల్ల కాదు!" 😎 నార్తర్న్ రైల్వే ఇచ్చిన అదిరిపోయే కౌంటర్ ఇదీ! 🧣🙌

బస్సు డ్రైవర్ కొడుకుగా మొదలై... ఈరోజు కోట్లాది మంది గుండెల్లో బాస్ అయ్యాడు! జీరో టు హీరో అంటే మన యష్ బాస్! 👑🔥        "
25/08/2026

బస్సు డ్రైవర్ కొడుకుగా మొదలై... ఈరోజు కోట్లాది మంది గుండెల్లో బాస్ అయ్యాడు! జీరో టు హీరో అంటే మన యష్ బాస్! 👑🔥

"

Address

Hyderabad
500070

Website

Alerts

Be the first to know and let us send you an email when Telugu Trending posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share