27/09/2023
జడ్జీలను దూషించిన వారిపై కేసులు నమోదు
26 మందికి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి హైకోర్టు ఆదేశం
సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించి నోటీసులు ఇవ్వాలని ఏపీ డీజీపీకి ఆదేశం
క్రిమినల్ కంటెంట్ పిటిషన్ లో 26 మందికి ఏపీ హైకోర్టు నోటీసులు