Love Feelings - Saikumar Rajeshuni

Love Feelings - Saikumar Rajeshuni Saikumar

14/03/2023
*నువ్వే నా బలం నువ్వే నా బలహీనత నీ చిరునవ్వు చాలు నా బాధను తరిమేందుకు నీ ముద్దుమాటలు చాలు నా కష్టాన్ని మరిపించేందుకు* *ప...
29/12/2022

*నువ్వే నా బలం నువ్వే నా బలహీనత నీ చిరునవ్వు చాలు నా బాధను తరిమేందుకు నీ ముద్దుమాటలు చాలు నా కష్టాన్ని మరిపించేందుకు* *పుట్టినరోజు శుభాకాంక్షలు మిన్నమ్మ*🎉🎉

నిన్న మా ఊరి పెద్దమ్మ ప్రతిష్టపనకు వచ్చిన ఫోక్ సింగర్, రచయిత, యాక్టర్, లల్లాయిలే మ్యూజిక్ అధినేత లల్లాయిలే మహేష్ అన్నకి ...
28/02/2022

నిన్న మా ఊరి పెద్దమ్మ ప్రతిష్టపనకు వచ్చిన ఫోక్ సింగర్, రచయిత, యాక్టర్, లల్లాయిలే మ్యూజిక్ అధినేత లల్లాయిలే మహేష్ అన్నకి ధన్యవాదములు

25/02/2022

Me as puspa raj

ఒక గొప్ప ప్రేమికుడుపేదవాడైన అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయినిప్రేమించాడు...ఒకరోజు తన ప్రేమ విషయం ఆ అమ్మాయికిచెప్పాడు...అప్ప...
03/06/2017

ఒక గొప్ప ప్రేమికుడు
పేదవాడైన అబ్బాయి, ధనవంతురాలైన అమ్మాయిని
ప్రేమించాడు...
ఒకరోజు తన ప్రేమ విషయం ఆ అమ్మాయికి
చెప్పాడు...
అప్పుడు ఆ అమ్మాయి...
" చూడు, నీ నెల జీతం నా ఒక్క రోజు పాకెట్ మనీ
అంత ఉండదు...
ఎలా అనుకున్నావ్,
నేను నిన్ను ప్రేమిస్తానని...
నీ
రేంజ్ ఏంటి నా రేంజ్ ఏంటి...
నన్ను చేసుకోవాలంటే అతనికో స్టాటస్ ఉండాలి...
అందుకే నన్ను మర్చిపోయి, నీ లెవల్ కి తగ్గ వాళ్ళని
చూస్కో..." అని చెప్పింది
కానీ అతను ఆ అమ్మాయిని అంత ఈజీగా
మర్చిపోలేకపోయాడు...
After 10yrs....
ఒక షాపింగ్ మాల్ లో ఇద్దరూ ఒకరికొకరు ఎదురు
పడ్డారు...
అమ్మాయి, " Hey u, how r u....? నాకు
పెళ్లయింది, నీకు తెలుసా? మా వారి సాలరీ ఎంతో
2 Lakhs per mnth,
నిన్ను చేసుకునుంటే నాకు ఇంత స్టాటస్
వచ్చేదా....?!"
ఆ అబ్బాయి కళ్లలో నీళ్లు తిరిగాయి....
ఇంతలో ఆమె భర్త అక్కడికి వచ్చాడు....ఆ
అబ్బాయిని చూసి,
Sir, మీరు ఇక్కడ....?
ఈమె నా భార్య ప్రియా...
ప్రియా...! ఈయన మా బాస్...
one of d billionior...
ప్రియా, నీకు తెలుసా... Sir కి ఇంత స్టాటస్ ఉండి
కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు...
Sir ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించారంట...
కానీ అప్పుడు sir కి ఆస్తి లేదని అమ్మాయి
కాదంది...
ఎంత unlucky girl కదా...!
Sir ఇంకా ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నారు....
ఈ రోజుల్లో Sir లాంటి గొప్ప ప్రేమికులు
ఎంతమంది ఉంటారు... " అని తన భార్యకు
చెప్పాడు...
ఆమె తన మూర్ఖత్వానికి సిగ్గుపడింది....
Moral : Life is not so short..
So, don't be so
proud of yourself and damn others...
Situations change with time...
Every one
should respect other's love....!!!
Urs. Saikumarrajeshuni

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకుచెప్పలేని గుండె కొత పొల్చుకుందుకుకళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకుచెప్పలేని గుండె కొత పొల...
21/07/2016

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని.. నాకిన్నాళ్ళు తెలుసు..
నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు..
ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు

ఈ నాడె సరికొత్తగా.. మొదలైందా మన జీవితం..
గతమంటూ ఏం లేదని.. చెరిగిందా ప్రతి జ్ఞాపకం
కనులు మూసుకొని ఏం లాభం..కలైపొదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం.. ఎటో తెలియని ప్రయానం
ప్రతి క్షణం ఎదురయ్యె నన్నే దాటగలదా

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు

గాలిపటం గగనానిదా, ఎగరెసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా..! ముడివేసే ఇంకొకరిదా
నిన్న మొన్నలని నిలువెల్లా
నిత్యం నిన్ను తడిమే వేళ
తడే దాచుకున్న మేఘం లా
ఆకాశాన నువు ఎటు వున్నా
చినుకులా కరగక శిలై వుందగలవా

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండె కొత పొల్చుకుందుకు
మనం అన్నది ఒకే మాటని.. నాకిన్నాళ్ళు తెలుసు..
నువ్వు నేను ఇద్దరున్నామంటె నమ్మనంటు వుంది మనసు..
ఓ..ఓ..ఓ..ఓ..
ఓ..ఓ..ఓ..ఓ..

Movie : Nuvve Kavali (2000)
Music : Koti
CAST : Tarun, Richa, Sai Kiran
Singer : Chitra
Lyricist : Sirivennela

05/04/2015

gd night friends

28/03/2015

శ్రీ రామనవమి శుభాకాంక్షలు...

01/01/2015
GOOD MORNING FRIENDS
07/10/2014

GOOD MORNING FRIENDS

06/10/2014

Good morning friends

Address

Ibrahimpatnam

Website

Alerts

Be the first to know and let us send you an email when Love Feelings - Saikumar Rajeshuni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category