Kalyan voices

Directions Website Contact the business

Kalyan voices All updates about political news..

14/10/2026

*జనసేన పార్టీలోకి శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారు*

* పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు

దివంగత శ్రీ వంగవీటి మోహన రంగా గారి తనయుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరేందుకు జనసేన కేంద్ర కార్యాలయానికి బుధవారం సాయంత్రం వచ్చిన శ్రీ వంగవీటి రాధాకృష్ణ గారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని సాదరంగా స్వాగతం పలికారు.
అనంతరం శ్రీ రాధాకృష్ణ గారు తన అనుచరులను శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పరిచయం చేశారు. ప్రతి ఒక్కరితో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రత్యేకంగా ఫోటోలు తీయించుకున్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం కలసికట్టుగా పని చేద్దామని, ప్రజాసేవలో సమష్టి గా ముందుకు వెళదామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్బంగా దిశానిర్దేశ

14/10/2026

జనసేన పార్టీ లో చేరిన వంగవీటి రాధా గారు
Pawan Kalyan JanaSena Shatagni
JanaSena Party

14/10/2026

జనసేనలోకి వంగవీటి రాధాబాబు కి స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ✡️✡️


Pawan Kalyan

13/10/2026

రేపు జనసేన పార్టీలో చేరనున్న వంగవీటి రాధాకృష్ణ!

విజయవాడ రాజకీయాల్లో భారీ సంచలనం నమోదు కాబోతోంది. ప్రముఖ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ రేపు జనసేన పార్టీలో చేరనున్నారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి ఒప్పందంలో భాగంగా విజయవాడ మేయర్ స్థానం జనసేనకు దక్కే అవకాశాలు ఉండటంతో, జనసేన తరఫున విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ లేదా ఆయన కుటుంబ సభ్యులు బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

దీంతో బెజవాడ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి! 💥💥💥💥💥😎😎😎📈🔥🔥🔥🔥✡️✡️✡️✡️ - Pawan Kalyan JanaSena Party

జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరికొద్దిసేపట్లో దరఖాస్తుల ...
13/10/2026

జనసేన పార్టీ తరఫున స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరికొద్దిసేపట్లో దరఖాస్తుల లింక్ అందుబాటులోకి వస్తుంది. అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తుది నిర్ణయం తీసుకుంటారు
JanaSena Party Pawan Kalyan

12/10/2026

35% seats to 🔥💥



Pawan Kalyan JanaSena Party

11/10/2026

*జనసేన త్యాగాలకు కూటమిలో తగిన గుర్తింపు, ప్రాతినిధ్యం కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరారు. చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు జనసైనికులే రోడ్లపైకి వచ్చారని, కూటమిలో జనసేన ఎక్కువ త్యాగాలు చేసిందని అన్నారు.*

*జనసేనకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు కూటమి నాయకులు అండగా నిలవాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి*
Pawan Kalyan JanaSena Party

10/10/2026

JanaSena Party కి కమిటీలు లేవు అని విమర్శించిన వారికి దీటుగా సమాధానం చెప్పే లాగా స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఈ కమిటీలు నిర్వహించారు..
దాదాపుగా విజయవాడ తప్ప అన్ని పార్లమెంటులను పవన్ కళ్యాణ్ గారు కమిటీలు వేస్తూ అలానే దానికి సపోర్ట్ టీం ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది..
గత 12 సంవత్సరాలుగా ఏ పదవులు రాని జన సైనికులకు కూడా ఈసారి అవకాశం ఇవ్వడం జరిగింది..
ముఖ్యంగా యువతను కూడా పవన్ కళ్యాణ్ గారు దీనిలో పాలు పంచుకునే లాగా అవకాశం ఇచ్చారు..
ఎప్పటిలాగే వీర మహిళలకు కూడా ఉన్న స్థాయిని ఇస్తూ సగర్వంగా కమిటీలో చోటు కల్పించారు.
ఇది కదా మన జనసేనకి కావలసింది..
కమిటీలు చోటు సంబంధించిన ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి స్థానిక ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా కృషి చేస్తారని కోరుకుంటున్నాము.
- Pawan Kalyan JanaSena Party

10/10/2026

స్థానిక సంస్థల ఎన్నికల కో ఆర్డినేషన్ పార్లమెంట్ కమిటీలు Pawan Kalyan JanaSena Party

❤️🤗

07/10/2026

Address

Amaravati
Delhi

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when Kalyan voices posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kalyan voices:

Shortcuts

Share