My village proud

My village proud Youtuber village culture and village videos

17/03/2018

ఉగాది పచ్చడిలో దాగి ఉన్న
ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి.
1.పులుపు... పులుపు అంటే చింతపండు.
పులుపు ఆకలిని పెంచుతుంది.
అరుగుదలకు తోడ్పడుతుంది.
పంచేంద్రియాలను పరిపుష్టి చేస్తుంది.
2. తీపి.. ఉగాది పచ్చడిలో కొత్త బెల్లాన్ని
కలపడం వల్ల ఉపయోగాలు.
బెల్లంలో ఉండే లోహ ధాతువులు
శరీరంలోకి తేలిగ్గా విలీనం అవుతాయి.
ఎండా కాలం వడదెబ్బ నుండి రక్షిస్తుంది
వాతాన్ని హరిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గిస్తుంది.
3. ఉప్పు... గ్యాస్‌ను తగ్గిస్తుంది. మలబద్దకాన్ని నిరోధిస్తుంది
4. కారం.. పచ్చిమిర్చిని వేయడం వల్ల ఆకలిని పెంచుతుంది.
ప్రేగు లోపల ఉండే పురుగులను చంపుతుంది. దురదలను తగ్గిస్తుంది.
5. చేదు.. వేప పూత ఆకలిని పెంచుతుంది
ఎండాకాలంలో వచ్చే వడదెబ్బ, జ్వరాల నుండి కాపాడుతుంది.
విషానికి విరుగుడులా పనిచేస్తుంది. దప్పికను తగ్గిస్తుంది
6. వగరు.. కొత్త మామిడికాయ వగరుగా ఉంటుంది.
ఇది రక్త స్రావాన్ని తగ్గిస్తుంది. గాయాలను మాన్పుతుంది

https://youtu.be/KUBlyF5dbxcఆత్మహత్యలు వద్దు అని చెప్పాడనికీ మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ short film నచ్చితె share చేయండ...
23/02/2018

https://youtu.be/KUBlyF5dbxc
ఆత్మహత్యలు వద్దు అని చెప్పాడనికీ
మేము చేసిన చిన్న ప్రయత్నమే ఈ short film నచ్చితె share చేయండి

Ee video mottam mobile tho tiyadam jarigindi Follow on my village proud in instagram and page

13/02/2018

శివరాత్రి okka poddu || Comedy || by
my village proud in YouTube

https://youtu.be/tpAefuuwwhwFriends memu tisina      Chudandi and mee friends ki share cheyandi and My village proud ni ...
13/02/2018

https://youtu.be/tpAefuuwwhw
Friends memu tisina
Chudandi and mee friends ki share cheyandi and My village proud ni cheyandi

Give your suggestions for call me 9553051154 Subscribe and share Follow on instagram my village proud And face book page

Address

Rangaraotha
Jadcherla
509301

Telephone

9553051154

Website

Alerts

Be the first to know and let us send you an email when My village proud posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category