25/05/2026
కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. జగన్, ఫ్యాక్షన్ రాజకీయాలు, రాజారెడ్డి హత్య, వివేకా కేసు వంటి అంశాలపై భూపేష్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఈ వీడియోలో చూడండి.
https://youtu.be/9_BWnP_YyiE?si=Gc3QeEiWYDv9sf-v
ఇలాంటి తాజా రాజకీయ అప్డేట్స్ కోసం మా ఛానెల్‌ను Subscribe చేయండి. 🔔