Jammikunta Voice

Jammikunta Voice Real Voice of Jammikunta people

In karimnagar only  2 days old road colapsed near science winghats off to contractor🔥👏👏👏💐💐💐
20/05/2022

In karimnagar only 2 days old road colapsed near science wing
hats off to contractor🔥👏👏👏💐💐💐

*👉హనుమాన్ స్వాముల బిక్షలో పాల్గొన్న బల్మూరి వెంకట్👌జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమంలో...
19/05/2022

*👉హనుమాన్ స్వాముల బిక్షలో పాల్గొన్న బల్మూరి వెంకట్👌
జమ్మికుంట మండలం మాచనపల్లి గ్రామంలో హనుమాన్ స్వాముల భిక్ష కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వెంకట్ గారు పాల్గొన్నారు హనుమాన్ దీక్ష చేపట్టిన భక్తులకు భిక్ష వడ్డించారు

Jammikunta News
19/05/2022

Jammikunta News

మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానెల్ ని సబ్క్రైబ్ చేయండి...తెలుగు భూమి న్యూస్ ఛానల్లో పనిచేయుటకు రిపోర్టర్లు కావల....

19/05/2022

Jammikunta news

❤️Venkat Balmoor💥
19/05/2022

❤️Venkat Balmoor💥

LIVE : జైల్ అధికారులకు రాహుల్ వార్నింగ్ ఇచ్చారా.. | NSUI Venkat Exclusive Interview | Tolivelugu TVFor More Latest Updates Subscribe ► https://bit.ly/30gGFzX...

19/05/2022

Follow this page for Jammikunta Daily News

19/05/2022

కూరగాయల వ్యాపారులకు మద్దతు తెలిపిన పలువురి మద్దతు
👉12 వేల జనాభా ఉన్నప్పుడు గదే బస్టాండు ఉన్నది ఈరోజు కూడా 40 వేల జనాభా దాటిన కానీ అదే బస్టాండ్ ఉన్నది దానికి లేని ఇబ్బంది మా కూరగాయల మార్కెట్ కి ఉన్నదా ఆలోచించండి ప్రజలారా

👉మున్సిపల్ అధికారులు పలుచోట్ల పార్కులు నిర్మించడం జరుగుతుంది కానీ నిత్యం అవసరమైన కూరగాయల మార్కెట్లు రెండు చోట్ల ఉండడం తప్ప

👉 నలభై వేలు దాటిన జనాభా మీ ఊరిలో రెండు మార్కెట్లు నడుస్తున్నాయి అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడే ఉన్నాయా

👉 ప్లై ఓవర్ బ్రిడ్జి కింద లేని ఇబ్బందులు మా కూరగాయల మార్కెట్ దగ్గరనే ఉన్నాయా

👉రైల్వే స్టేషన్ రోడ్డు ను మరమ్మతులు చేసి వెడల్పు చేసి పంపించవచ్చు కదా
మాఫోట్టలు ఎందుకు కొడుతున్నారు

👉ఆలోచించండి కార్మిక కర్షకుల రోదనలు ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడే గుర్తుకొచ్చిందా రోడ్డు వెడల్పు కార్యక్రమం

👉కొత్త మున్సిపల్ కట్టినంత మాత్రాన పాత మున్సిపల్ తీసేసారా ఇది ఆలోచించండి ప్రజలారా

👉ఎక్కడ ఎక్కడో బైపాస్ లను నిర్మిస్తున్నారు ఇక్కడ కూడా అదే ఆలోచించండి

👉పాత కూరగాయల మార్కెట్ లో రెండోవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు

👉ఎన్ని రోజులైనా సరే న్యాయం జరిగేదాకా పోరాటం ఆగదు దీక్ష విరమించేది లేదు

జమ్మికుంటలోని ప్రస్తుత భారత్ కూరగాయల మార్కెట్ ను పాత గ్రేన్ మార్కెట్లొని రైతు బజార్ కు తరలింప కూడదని మార్కెట్ వ్యాపారస్తుల ఆధ్వర్యంలో రొండో 2 రోజుగా రిలే నిరాహార దీక్ష లొ మద్దతు తెలిపిన కిరాణా, చికెన్ సెంటర్,నిత్యావసర వ్యారస్తులు అందరు స్వచ్చందంగా బందు ప్రకటించి మద్దతు తెలిపిన 29వ వార్డు కౌన్సిలర్ రావికంటి రాజు మాట్లాడుతూ ఒక యాభై సంవత్సరాల నుండి బియ్యం లారీలు ఇసుక ట్రాక్టర్లు నిత్యం రెండు వందల ట్రాక్టర్లు 200 చొప్పున పోయినప్పుడు లారీలు లేని ఇబ్బంది ఈరోజు ఎందుకు వచ్చింది రైతు బజార్ ను రైతులకు ఇవ్వాలని కూరగాయల మార్కెట్ ను కూరగాయలు అమ్మే వారికి ఇవ్వాలని రెండు దిక్కుల ఉన్న గాని ఎలాంటి ఇబ్బంది లేదని ప్రజలు రైతు బజార్ కు పోవడం చాలా ఇబ్బందిగా ఉందని పాత కూరగాయల మార్కెట్ కు రైల్వే స్టేషన్ బస్టాండ్ పోలీస్ స్టేషన్ పోస్టాఫీసు రోడ్డులలో హుజురాబాద్ రోడ్డు అన్నిటికి సౌలభ్యంగా ఉన్న ఈ కూరగాయల మార్కెట్ ను తీసి వేయడం మంచిది కాదని వారన్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూరగాయలు విక్రయించే మహిళలు పాల్గొన్నారు

19/05/2022

భారత్ కూరగాయల మార్కెట్ రిలే నిరాహార దీక్ష రెండో రోజుకు చేరిన మద్దతుగా చికెన్ షాపులు కిరాణా షాపులు బందు చేసి వారు కూడా రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది అందరూ రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు

Address

Jammikunta

Website

Alerts

Be the first to know and let us send you an email when Jammikunta Voice posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share