Telugu Politics Book

Telugu Politics Book Hi Please Follow Me

18/11/2025


వైసీపీ తప్పుడు ప్రచారం, అరాచక పాలనపై రాష్ట్రప్రజలు గూబ గుయ్యిమనే తీర్పు ఇచ్చినా వారు తీరు మార్చుకోలేదు. కుక్కతోక వంకర మాదిరిగా వైసీపీ సైకోల ఫేక్ ప్రచారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రజా రాజధాని అమరావతిపై ఎక్స్ (పూర్వపు ట్విట్టర్)లో ఒక హ్యాండిల్ నుంచి గతంలో వచ్చిన వీడియోను తాజాదిగా సృష్టించి ఒక ఫేక్ వీడియోను కొందరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లో జన్మించి ఢిల్లీలో నివసిస్తున్న ప్రముఖ యువ జర్నలిస్టు కావ్యా కర్నాటక్ KK Create అనే యూట్యూబ్ ఛానెల్ లో అమరావతిని అప్పటి సీఎం జగన్ ఎలా ధ్వంసం చేశాడో వివరిస్తూ 2024 మే నెల 25వ తేదీన ఒక వీడియోను అప్ లోడ్ చేశారు. ఆ వీడియోను కట్ అండ్ పేస్టుతో తప్పుడు అర్ధం వచ్చేలా ఒక ఫేక్ వీడియోను సృష్టించారు. అమరావతి తాజా పరిస్థితి ఇలా ఉంది అంటూ పాత వీడియోను అప్ లోడ్ చేసి, అది ఒక కుంభకోణం అనే రీతిలో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తున్నది. ప్రముఖ యూట్యూబర్ పేరును, వీడియోను అనధికారికంగా వాడుకోవడం కూడా తీవ్రమైన నేరం. ఇలాంటి ఫేక్ ప్రచారంపై ప్రభుత్వం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటుంది.

17/11/2025

గర్వంగా చెప్తున్నా, నిన్నటి దాకా రాష్ట్రానికి 8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. రేపటి నుంచి మరిన్ని పెట్టుబడులు వస్తాయి.






05/11/2025
04/11/2025

నకిలీ పార్టీలోని నకిలీ మద్యం స్టార్లు.. ఒక్కరి పైన అయినా యాక్షన్ తీసుకున్నావా

20/10/2025

రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు...


Address

Near Sai Baba Temple
Jangareddygudem
534456

Alerts

Be the first to know and let us send you an email when Telugu Politics Book posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Telugu Politics Book:

Share