04/06/2025
కడప ఓల్డ్ రిమ్స్ సర్కిల్ స్వాతి హోటల్ నుండి ఏడు రోడ్లకు వెళ్లే దారిలో కార్లు వెళ్లే దానికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఎదురుగా నుండి వన్ వే ఉన్నప్పటికీ ఆటోలు వస్తున్నాయి కావున ద్విచక్ర వాహనదార్లకు మరియు పెద్ద వాహన దార్లకు చాలా ఇబ్బందిగా ఉంది, కావున ఈ రోజు ట్రాఫిక్ సిఐ గారితో మాట్లాడి వన్- వేగా ఉన్న రూట్ వన్వే గానే ఉంచాలని కోరగా సిఐ గారు వెను వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది, ఏడు రోడ్ల కూడలి నుండి ఓల్డ్ రిమ్స్ వెళ్ళడానికి దారి సులువుగా ఉన్నాప్పటికీ కూడా షార్ట్ కట్ అని రాంగ్ రూట్ వెళ్తున్నారు కావున ఈరోజు భార్గెడ్స్ ఏర్పాటు చేసి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగినది, ఈ ట్రాఫిక్ సమస్యను సరిదిద్దునందుకు మన గౌరవ కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి వదిన గారికి మరియు ట్రాఫిక్ సిఐ జావిద్ సర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.