Ismail Shaik bussiness world

Ismail Shaik bussiness world Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Ismail Shaik bussiness world, Kadapa.

Welcome to Ismail shaikh business world

Available items all kind belts mens purse and wallets caps and Keychains etc

Shop address behind girls college near 1 town police station kadapa

Shop open morning 9am to evening 7pm

15/06/2025

Assalamualaikum friends allhamdulillah raining in kadapa

Assalamualaikum friends today  my  new shop open allhamdulillah behind girls junior college kadapa
14/05/2025

Assalamualaikum friends today my new shop open allhamdulillah behind girls junior college kadapa

కడప నగరంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన వక్ఫ్ నూతన చట్టం 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ ల...
02/05/2025

కడప నగరంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా తెచ్చిన వక్ఫ్ నూతన చట్టం 2025కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో గ్రాండ్ లాంగ్ మార్చ్, ఈ నెల 04.05.2025, ఆదివారం ఉదయం 9 గంటలకు గౌస్ నగర్ నుండి ప్రారంభం అయ్యి ఏడు రోడ్ల కూడలి వరకు కొనసాగుతుంది. కావున నగర ప్రజలు కులమతాలకు అతీతంగా ఈ లాంగ్ మార్చ్ లో పాల్గొని మన నిరసనను తెలుపుదాం!!

03/04/2025

Allhamdulillah raining in kadapa

సౌదీ అరేబియా లో కనిపించిన నెలవంక రేప్ ఈద్ ఉల్-ఫితర్
29/03/2025

సౌదీ అరేబియా లో కనిపించిన నెలవంక రేప్ ఈద్ ఉల్-ఫితర్

30/01/2025

Assalamualaikum friends how are you all Kadapa climate super today

06/04/2023

ఆంధ్రప్రదేశ్....

*ఏపీలో ప్రభుత్వ వాహనాలకు కొత్త రిజిస్ట్రేషన్ నంబర్ సిరీస్ AP 40G*

ఏపీలో ప్రభుత్వ వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ వాహనాలకు ఇప్పటివరకూ ఇస్తున్న వివిధ సిరీస్ ల స్ధానంలో ఇకపై ఓ కొత్త సిరీస్ ఇవ్వాలని నిర్ణయించింది.

తమిళనాడు తరహాలోనే ప్రభుత్వ వాహనాలను సులువుగా గుర్తించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ఇకపై ప్రభుత్వ వాహనాలకు ఏపీ 40జీ సిరీస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇప్పటివరకూ ఉన్న పాత వాహనాలు మాత్రం అవే సిరీస్, నంబర్లతో కొనసాగుతాయి.

కొత్తగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ సిరీస్ తో నంబర్లను కేటాయిస్తారు.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఏపీ 18, ఏపీ 39 ఇలా వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.

అలాగే ప్రభుత్వం లీజుకు తీసుకుంటున్న ప్రైవేటు వాహనాలు సైతం వివిధ సిరీస్ లతో కొనసాగుతున్నాయి.

వీటి స్ధానంలో కొత్త సిరీస్ అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

ప్రభుత్వం వివిధ శాఖల్లో అవసరాల కోసం నేరుగా కొనుగోలు చేసే వాహనాలకు మాత్రమే ఈ ఏపీ 40జీ సిరీస్ నంబర్ కేటాయిస్తారు.

ప్రభుత్వం ప్రైవేటు నుంచి లీజుకు తీసుకుని వాడుకునే వాహనాలకు మాత్రం ఇది వర్తించదు.

ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు తీసుకునేందుకు 15 రోజుల గడువు ఇచ్చారు.

ఈ లోగా వచ్చే అభ్యంతరాలను పరిశీలించి నోటిఫికేషన్ లో తగు మార్పులు చేసి అమలు చేయబోతున్నారు.

తమిళనాడులో జీ(గవర్నమెంట్) సిరీస్ తో వాహనాల రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.

వాస్తవానికి రాష్ట్రంలో వన్ స్టేట్-వన్ సిరీస్ ను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

దీంతో అప్పటివరకూ జిల్లాల వారీగా ఉన్న పలు సిరీస్ లు రద్దయ్యాయి.

వాటి స్ధానంలో కొత్తగా ఏపీ 39 సిరీస్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది.

దీంత ఇప్పుడు శ్రీకాకుళంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా, తిరుపతిలో చేసుకున్నా అదే సిరీస్ వర్తిస్తోంది.

ప్రభుత్వ వాహనాలకు సైతం ఇదే సిరీస్ అమలు చేస్తున్నారు.

కానీ ప్రభుత్వ వాహనాలు ప్రత్యేకంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు తెలుస్తోంది.

31/03/2023
కరెంట్ లేదు ,టీవీ లేదు ,ఏసీ లేదు , గ్యాస్  లేదు, ఇంటి అద్దెలు లేవు ,కరెంటు బిల్లులు లేవు,  , నీళ్ల బిల్లులు లేవు ఇంటి పన...
29/03/2023

కరెంట్ లేదు ,టీవీ లేదు ,ఏసీ లేదు , గ్యాస్ లేదు, ఇంటి అద్దెలు లేవు ,కరెంటు బిల్లులు లేవు, , నీళ్ల బిల్లులు లేవు ఇంటి పన్నులు లేవు .
️ఇంతకు మించిన ఆనందం ఈ ప్రపంచంలో ఏదీ లేదేమో

పెదవుల్లో చిరునవ్వు ఇసుమంతైనా తగ్గలేదు
ఇప్పటికీ...ఇలా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు .

కోట్లుపెట్టిన దొరకని ఆనందం పల్లెటూరు ల్లో దొరుకుతుంది.

Address

Kadapa
516001

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 12:30pm
Saturday 9am - 7pm
Sunday 9am - 7pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Ismail Shaik bussiness world posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share