Kadapa 24 News

Kadapa 24 News 24 NEWS -
The telugu news channel dedicated to Infotainment content. The channel delivers br

06/08/2025

దాడికి నిరసనగా పులివెందులలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ..
#పులివెందుల #టీడీపీ

05/08/2025

Jr NTR WAR 2 movie CUT OUT Launched at Kadapa

With RAJAMPET -  రాజంపేట – I just got recognized as one of their top fans! 🎉
05/08/2025

With RAJAMPET - రాజంపేట – I just got recognized as one of their top fans! 🎉

26/07/2025

Celebrating my 6th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

20/07/2025

లిక్కర్ స్కాం పై సజ్జల సంచలన వ్యాఖ్యలు..
Ap Development Ysrcp Mla's

   #తెలుగుదేశంపార్టీ RAJAMPET -  రాజంపేట         అన్నమయ్య జిల్లా: రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి...
14/07/2025

#తెలుగుదేశంపార్టీ RAJAMPET - రాజంపేట

అన్నమయ్య జిల్లా: రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువు కట్టపై రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి..

నిన్న రాత్రి లారీ బోల్తా పడి.. ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడం చాలా బాధాకరం

రోజూవారీ కూలీ పనుల చేసుకునే వారు, విధి లేని పరిస్థితిల్లో ఆ లారీపై ప్రయాణించడం దురదృష్టకరం..

ఈ ప్రమాదంలో 5 గురు మహిళలు, 4 గురు మగవారు చనిపోయారు..

మరో 5 మందికి గాయాలయ్యాయి... ఇక్కడ స్థానికంగా 4 గురు అడ్మిట్ కాగా, 4 గురిని కడప రిమ్స్ కు రిఫర్ చేయడం, ఒకరిని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు తెలిపారు..

ఇటువంటి ప్రమాదకర ప్రయాణాలు మంచిది కాదని, ప్రభుత్వాలు చెబుతున్నా,
వారి బతుకు తెరువు కోసం.. ప్రయాణం చేసిన పరిస్థితి..

చనిపోయిన వాళ్లంతా దాదాపుగా ఒకే కుటుంబానికి చెందిన దగ్గర బంధువులునే విషయం.. మనస్సును మరింత కలసివేచిందన్నారు..

గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసిన రాజంపేట పార్లమెంట్ టిడిపి మహిళా నాయకురాలు దాసరిరాజు వాణి..

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆసుపత్రి అధికారులను కలిసి మాట్లాడిన మహిళా నాయకురాలు వాణి

భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకోకూడదనే కోరుకుంటున్నామన్నారు...

ఈ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేసిన వాణి..

బాధిత కుటుంబాలను వీలైనంత మేరకు ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.

తెలుగుదేశం పార్టీ తరపున బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

https://www.youtube.com/live/XGyF4YENuxo?si=BxyGTb-DNcNfI_UjKadapa 24 News Thdivision Kadapa  Telugu Desam Party (TDP)  ...
05/01/2025

https://www.youtube.com/live/XGyF4YENuxo?si=BxyGTb-DNcNfI_Uj
Kadapa 24 News Thdivision Kadapa Telugu Desam Party (TDP) Reddeppagari Madhavi Srinivasa Reddy Reddeppagari Yuvajana Sramika Rythu Congress Party

LIVE: మాధవీరెడ్డికి మంత్రి పదవి?| Madhavi Reddy As Cabinet Minister? | Chandrababu Naidu | ZEE Telugu News Zee Me...

https://youtu.be/j1HRo02DV1g
26/11/2024

https://youtu.be/j1HRo02DV1g

పుత్తా వర్సెస్‌ రెడ్డమ్మ కడపలో సీరియస్‌ ఫైట్‌! | Putta Narasimha Reddy vs Madhavi Reddy | ZEE Telugu News Zee Media Corporation L...

22/09/2024

తిరుమల లడ్డు వివాదంపై సీఎం చంద్రబాబు అత్యవసర కీలక ప్రెస్ మీట్ - J News Telugu

04/09/2024

ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యవసర ప్రెస్ మీట్ LIVE J News Telugu

03/09/2024

వరదలపై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ LIVE | Deputy CM Pawan Kalyan Press Meet | J News Telugu

Address

Co-operative Colony
Kadapa
516001

Telephone

+917997944400

Website

Alerts

Be the first to know and let us send you an email when Kadapa 24 News posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kadapa 24 News:

Share