Fourth Estate

Fourth Estate News updates...current affairs..

అదరగొడుతున్న గేమ్ చేంజర్ ట్రైలర్
04/01/2025

అదరగొడుతున్న గేమ్ చేంజర్ ట్రైలర్

నూతన సంవత్సరం ఆనంద్ మేళా
03/01/2025

నూతన సంవత్సరం ఆనంద్ మేళా

కళాకారుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తా: ఎమ్మెల్యేకాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పీఎం గ్రౌండ్లో బుధవారం రాత్రి ...

మహిళలపైన వివక్ష.... మంత్రి సీతక్క
03/01/2025

మహిళలపైన వివక్ష.... మంత్రి సీతక్క

ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతూనే ఉంది: మంత్రి సీతక్కసమాజంలో ఇప్పటికీ మహిళలపై వివక్ష కొనసాగుతోందని మంత్రి .....

వామ్మో.... చైనాలో కొత్త వైరస్... అత్యంత ప్రమాదకరం
03/01/2025

వామ్మో.... చైనాలో కొత్త వైరస్... అత్యంత ప్రమాదకరం

వామ్మో... చైనాలో మళ్లీ కొత్త వైరస్ కలకలం.. ఈసారి ఎంత మం్ఇని పొట్టన పెట్టుకుంటుందో....విశ్వవ్యాప్తంగా మానవాళి మనుగడ...

ఆసిఫాబాద్ మెడికల్ విద్యార్థుల ధర్నా
03/01/2025

ఆసిఫాబాద్ మెడికల్ విద్యార్థుల ధర్నా

ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ధర్నాకొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో గురువారం విద్....

శివలింగం పై నాగుపాము
03/01/2025

శివలింగం పై నాగుపాము

శివలింగంపై పాము ..వీడియో వైరల్నిర్మల్ లోని మల్లాపూర్ శివాలయంలో అద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది. గర్భాలయంలోకి చ....

21/07/2024

భగవద్గీత 11వ అధ్యాయం

*కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా**నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు సఖి కేంద్రం చేయూత*డిసెంబర్ 7,2023.నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్...
07/12/2023

*కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా*

*నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళకు సఖి కేంద్రం చేయూత*

డిసెంబర్ 7,2023.

నిస్సహాయ స్థితిలో ఉన్న మధ్యప్రదేశ్ కు చెందిన మహిళకు సఖి కేంద్ర నిర్వాహకులు చేయూత అందించారు. జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిని సావిత్రి వివరాలను వెల్లడిస్తూ కాగజ్ నగర్ కేంద్రంలో సంజీవనగర్ కాలనీలో చంటి బిడ్డతో గుర్తుతెలియని మహిళ సంచరిస్తున్నట్లు కొంతమంది తమకు సమాచారం అందజేశారని తెలిపారు. దీనితో వెంటనే సఖి కేంద్ర నిర్వాహకులతో అక్కడికి చేరుకొని ఆమెను పునరావాస కేంద్రానికి తరలించి వివరాలు తెలుసుకున్నట్లు వివరించారు. ఆమె భర్త మధ్యప్రదేశ్ లోని మానస జిల్లాలో ఉంటాడని, ఆయనకు చరవాణిలో సమాచారం అందించి వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి కౌన్సిలింగ్ అందజేసినట్టు తెలిపారు. తిరిగి వారిరువుని మధ్యప్రదేశ్ పంపించినట్లు వివరించారు. సఖి సిబ్బందిని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో సఖి సిబ్బంది పాల్గొన్నారు.

*జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి కొమరం భీమ్ ఆసిఫాబాద్ గారిచే జారీచేయబడినది*

07/12/2023

తెల తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గురువారం రోజు ప్రమాణస్వీకారం చేశారు

07/12/2023

*మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే..*

తెలంగాణ రెండో ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరికి సీఎం రేవంత్ రెడ్డి శాఖలను కేటాయించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డికి హోం శాఖ,

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి మున్సిపల్,

శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ,

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నీటి పారుదల,

కొండా సురేఖకు మహిళా సంక్షేమం,

భట్టి విక్కమార్కకు రెవెన్యూ,

దామోదర రాజనర్సింహకు మెడికల్ అండ్ హెల్త్,

జూపల్లి కృష్ణారావుకు పౌర సరఫరాలు,

సీతక్కకు గిరిజన సంక్షేమం,

తుమ్మల నాగేశ్వరావుకు రోడ్లు భవనాలు శాఖ

కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

07/12/2023

*కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఇవే*

CM రేవంత్ 6 గ్యారంటీల అమలుపై తొలి సంతకం చేశారు.

1. మహాలక్ష్మి పథకం: మహిళలకు ప్రతి నెల రూ.2500 సాయం, రూ.500కే గ్యాస్ సిలిండర్, బస్సుల్లో ఉచిత ప్రయాణం

2. రైతు భరోసా: రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15వేలు

3. ఇందిరమ్మ గృహనిర్మాణం: ఇల్లు లేని కుటుంబాలకు ఇళ్ల స్థలాలు.

4. గృహజ్యోతి: 200 యూ. ఉచిత విద్యుత్

5. యువవికాసం: విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు.

6. చేయూత: అర్హులకు నెలకు రూ.4 వేల పెన్షన్.

*మహిళా వికలాంగురాలు రజనీకి తొలి ఉద్యోగం: నియామక పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి*హైదరాబాద్:డిసెంబర్ 07తెలంగాణ ముఖ్యమంత్...
07/12/2023

*మహిళా వికలాంగురాలు రజనీకి తొలి ఉద్యోగం: నియామక పత్రం అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి*

హైదరాబాద్:డిసెంబర్ 07
తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన సీఎం రేవంత్ రెడ్డి తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారు.

ఈ క్రమంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను తప్పక అమలు పరిచే అభయ హస్తం‌పై తొలి సంతకం చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దివ్యాం గురాలైన రజినికి ఉద్యోగం ఇస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

సీఎంగా రేవంత్ రెడ్డి రజిని ఉద్యోగ నియామక ఫైల్‌పై రెండో సంతకం చేశారు. అనంతరం ఉద్యోగ నియా మక పత్రాన్ని దివ్యాం గురాలైన రజినికి అందజేశారు.

అలాగే జ్యోతిరావు పూలే ప్రజా భవన్ ప్రగతి భవన్లో శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని అన్నారు.

దానికి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.....

Address

Sirpur Kagaznagar
Kagaznagar
504296

Telephone

+918341383636

Website

Alerts

Be the first to know and let us send you an email when Fourth Estate posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Fourth Estate:

Share