
10/05/2025
జువ్వల సురేష్ అన్న గారి..అమ్మగారు మరణించారాని తెలిసిన వెంటనే రాజేష్ అన్నయ్య గారు వెళ్లి సురేష్ అన్నకి ధైర్యం చెబుతూ అడుగడుగునా తోడుగా ఉన్నారు.. దగ్గర ఉండి కుటుంబానికి ధైర్యం చెబుతూ కార్యక్రమాన్ని జరిపించారు..
అమ్మ గారి ఆత్మకి శాంతి చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాము...🙏