16/09/2025
కందుకూరు లో రక్త దాన శిబిరం
రక్త దాతల వాట్సాప్ సమూహo 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా కందుకూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద రక్త దాన శిబిరం మరియు రక్త దాన ప్రోత్సాహకులకు సన్మానం జరుగుతుంది. కావున యీ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ రావలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
రక్త దాతల వాట్సాప్ సమూహo సభ్యులు
గమనిక: 18-60 సంవత్సరాల వయసులో వున్న ఆరోగ్యవంతులైన వారందరూ యీ రక్త దాన శిబిరం లో రక్త దానం చేయవచ్చు.
రక్త దానం చేయడం వల్ల మన శరీరంలోని అధిక ఐరన్, కొలెస్టరాల్ నిల్వల్ని తగ్గించడం మాత్రమే కాక ప్రాణాపాయం లో వున్న వారిని కాపాడవచ్చు.తేదీ: 17-09-2025
సమయం: ఉదయం 10:00 లకు
ప్రదేశం: జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, కందుకూరు.