Mana Kanukur

Mana Kanukur ప్రతి వార్త… ప్రజల కోసం


| Aspiring Researcher...

రామాయపట్నం పోర్టు పక్కనే బీపీసీఎల్ రిఫైనరీ, భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే-రోడ్డు కనెక్టివిటీ వంటి భవిష్యత్ అవకాశ...
11/07/2026

రామాయపట్నం పోర్టు పక్కనే బీపీసీఎల్ రిఫైనరీ, భారీ పారిశ్రామిక ప్రాజెక్టులు, రైల్వే-రోడ్డు కనెక్టివిటీ వంటి భవిష్యత్ అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ పోర్టును దీర్ఘకాలానికి ప్రైవేట్‌కు అప్పగించడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?




కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు పట్టణ ప్రజలు సహకరించాలి - సి.ఐ కందుకూరుకందుకూరు పట్టణం జనార్ధన...
23/06/2026

కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు పట్టణ ప్రజలు సహకరించాలి - సి.ఐ కందుకూరు

కందుకూరు పట్టణం జనార్ధన కాలనీ పుట్ట వద్ద స్థానిక ప్రజలు మరియు యువతతో కందుకూరు సి.ఐ షేక్ అన్వర్ భాషా గారు ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా సిఐ గారు మాట్లాడుతూ గంజాయి తాగటం వలన తాము శారీరకంగానూ మానసికంగానూ నష్టపోవడమే కాకుండా తమ కుటుంబం కూడా నష్టపోయే అవకాశం ఉందని, గంజాయి మత్తులో ఏమి చేస్తున్నామో అర్థం కాని పరిస్థితుల్లో నేరాలు చేసే ప్రమాదం ఉందని వాటిని నివారించే క్రమంలో కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు పోలీసు శాఖ తరపున తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని అందుకు పట్టణ ప్రజలు కూడా సహకరించాలని, ఎవరైనా గంజాయి అమ్ముతున్నా, రవాణా చేస్తున్నా, త్రాగుతున్నా తమ దృష్టికి తీసుకురావాలని, సమాచారం చెప్పిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఎవరైనా గంజాయి రవాణా చేసినా, అమ్మినా లేదా త్రాగినా వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కందుకూరు సి.ఐ 9121102202, కందుకూరు టౌన్ యస్.ఐ 9121102203, కందుకూరు రూరల్ యస్.ఐ 9121102204 లేదా 112 లేదా ఈగల్ టీమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1972 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు గారు కందుకూర్ రూరల్ ఎస్సై బాలకృష్ణ గారు పాల్గొన్నారు.

22/06/2026

పలుకూరులో యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు…

పలుకూరు నుండి ఏదెచ్చగా ఇసుక రవాణా?
22/06/2026

పలుకూరు నుండి ఏదెచ్చగా ఇసుక రవాణా?

కందుకూరు పోస్టాఫీస్ సెంటర్ లో డ్రంక్ &డ్రైవ్ లో భాగంగా ఆటో లను బస్సు లను వాహన దారులను తనిఖీ చేస్తున్న  సీఐ అన్వర్ భాష , ...
22/06/2026

కందుకూరు పోస్టాఫీస్ సెంటర్ లో డ్రంక్ &డ్రైవ్ లో భాగంగా ఆటో లను బస్సు లను వాహన దారులను తనిఖీ చేస్తున్న సీఐ అన్వర్ భాష , ఎస్ ఐ శివనాగరాజు.

లేఅవుట్లోని ప్లాట్లలో అవకతవకలు….
20/06/2026

లేఅవుట్లోని ప్లాట్లలో అవకతవకలు….

వైసీపీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ వ్యవహారంపై విచారణ…
19/06/2026

వైసీపీ ఫేస్బుక్ అకౌంట్ బ్లాక్ వ్యవహారంపై విచారణ…

19/06/2026

టీడీపీ లోకి మానుగుంట మహిధర్ రెడ్డి?

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ.
19/06/2026

భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ.

గాదె సాయి కృష్ణ తల్లి కి న్యాయం చేయాలికృష్ణ లంక  నివాసి గాదె సాయి కృష్ణ ను  పోలీసు తీసుకుని వెళ్లి చిత్రహింసలు చేసి తీవ్...
18/06/2026

గాదె సాయి కృష్ణ తల్లి కి న్యాయం చేయాలి

కృష్ణ లంక నివాసి గాదె సాయి కృష్ణ ను పోలీసు తీసుకుని వెళ్లి చిత్రహింసలు చేసి తీవ్రంగా కొట్టి అతని జాడ లేకుండా చేసిన పోలీసులను అరెస్టు చేసి జైలుకు పంపించి శిక్షించాలని కందుకూరు పట్టణ కాపు నాయకులు దేవీశెట్టి రాజేష్ , ఏకాంబరం విశ్వనాధ్ , దేవీశెట్టి వెంకటరావు, గోకరాజు రవి , దండే రమేష్, పువ్వాడి శ్రీనువాసులు, పువ్వాడి సుధాకర్, తిరుమలశెట్టి సుబ్బారావు తదితర లు డిమాండ్ చేశారు.

తప్పు చేసిన వారిని కోర్టు ద్వార శిక్షించాలే గాని చిత్రహింసలు చేసే హక్కు ఎవరికిలేదన్నారు. రోజు రోజుకు ఈ రాష్ట్రంలో కాపుల పై దాడులు పెరిగి పోవటం అందోళన గా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కాపులకు న్యాయం చేస్తుoదని నమ్మి కాపులు గంపగుర్తుగా ఓట్లు వేస్తే వారికి అన్యాయం జరుగుతుదన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ కు మధ్యలో ఉన్న విజయవాడ లోనే కాపులకు రక్షణ లేకుండా పోయిదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిషత్తు లో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.

Address

Kandukuru

Telephone

+916302251721

Website

Alerts

Be the first to know and let us send you an email when Mana Kanukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share