Voice for Kandukur

Voice for Kandukur At the voiceless we fight for the Public who have been abused and need justice at kandukur.

My goal is to help create awareness that one life is no less important than another be it man or beast. "At the voiceless we fight for the Public who have been abused and need justice at kandukur City"

కందుకూరు సబ్ కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తిరుమణి శ్రీ పూజ గారు..Congratulations  ...
04/09/2024

కందుకూరు సబ్ కలెక్టర్ గా బుధవారం బాధ్యతలు స్వీకరించిన 2022 బ్యాచ్ ఐఏఎస్ అధికారి తిరుమణి శ్రీ పూజ గారు..

Congratulations Madam 🪴

*కందుకూరు సబ్ కలెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన విద్యాధరి..IAS* గారు.. Hearty welcome madam..
21/12/2023

*కందుకూరు సబ్ కలెక్టర్ గా గురువారం బాధ్యతలు స్వీకరించిన విద్యాధరి..IAS* గారు.. Hearty welcome madam..

త్వరగా కందుకూరు పట్టణ ప్రజలకు షేర్ చేయండి..కందుకూరు మొత్తం గాలి వాన... జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తుఫాన్ ప్రభావంత...
05/12/2023

త్వరగా కందుకూరు పట్టణ ప్రజలకు షేర్ చేయండి..
కందుకూరు మొత్తం గాలి వాన... జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. తుఫాన్ ప్రభావంతో ఏ క్షణాన ఏం జరుగుతోందని ప్రజలు ఆందోళన చెందదు...

**కందుకూరు పురపాలక సంఘంలో తుఫాను కంట్రోల్ రూమ్ - *9177700267* నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యను చెప్పిన వెంటనే దాని పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది.....

Source :-
Media groups

తుఫాన్ నెల్లూరు దగ్గరే తీరం దాటుతుంది.అప్రమత్తంగా ఉండండి, అందరికి షేర్ చేయండి.. 🙏 ధైర్యంగా ఉండండి..
04/12/2023

తుఫాన్ నెల్లూరు దగ్గరే తీరం దాటుతుంది.

అప్రమత్తంగా ఉండండి, అందరికి షేర్ చేయండి.. 🙏 ధైర్యంగా ఉండండి..

ఈరోజు రాత్రి కావలి సింగరాయకొండ మధ్యలో తుఫాను తీరం దాటనుంది వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది కావున అందరూ జాగ్రత్తగా ఉండాలన...
04/12/2023

ఈరోజు రాత్రి కావలి సింగరాయకొండ మధ్యలో తుఫాను తీరం దాటనుంది వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది కావున అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను.

Kandukur

04/12/2023

మింషగ్ తుఫాన్ దాదాపు తీరం దగ్గర గా ఉన్నది అందరూ జాగ్రత్తగా ఉండండి పిల్లలు బయటకు పంపియ్యవద్ధు..

దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి..అందరికి షేర్ చేయండి..⚡️Respected Sir/Madam,Rainfall on 04.12.2023 in Kandukuru Division ...
04/12/2023

దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి..అందరికి షేర్ చేయండి..⚡️

Respected Sir/Madam,
Rainfall on 04.12.2023 in Kandukuru Division (in M.M.s) from 12.00 noon to 3.00 pm.
------------------------------------
వలేటివారపాలెం : 3.4
------------------------------------
కందుకూరు : 4.0
------------------------------------
లింగసముద్రం : 10.2
------------------------------------
గుడ్లూరు : 2.6
------------------------------------
ఉలవపాడు : 10.4
------------------------------------
కొండాపురం : 2.4
------------------------------------
వరికుంటపాడు : NIL
------------------------------------
Division Total : 33.0
------------------------------------

Source :- Media Groups/ Div.DySO, Kandukuru.

అందరికి తప్పకుండా షేర్ చేయండి..నెల్లూరు - ఒంగోలు - బాపట్ల తీరాల పైకి విరుచుకుపడనున్న భారీ తుఫాన్ - "మిషంగ్".నేడు రాత్రి ...
03/12/2023

అందరికి తప్పకుండా షేర్ చేయండి..

నెల్లూరు - ఒంగోలు - బాపట్ల తీరాల పైకి విరుచుకుపడనున్న భారీ తుఫాన్ - "మిషంగ్".
నేడు రాత్రి నుంచి రేపు రాత్రి వరకు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అతిభారీ నుంచి తీవ్రమైన వర్షాలు.
==========

నేడు సాయంకాలం - రాత్రికి ప్రకాశం జిల్లాలోని అన్ని కోస్తా భాగాల్లో వర్షాలు ఖచ్చితంగా నమోదవుతుంది.
గాలులు తప్పకుండా గంటకు 30 కి.మీ. నుంచి 40 కి.మీ. వరకు వీయనుంది.
ఒంగోలులలో వర్షాల జోరు రేపు (4 డిసెంబర్) సాయంకాలానికి తీవ్ర స్ధాయిలో మారనుంది.

Voice for Kandukur

* *కందుకూరు పురపాలక  సంఘంలో తుఫాను కంట్రోల్ రూమ్** ================== కందుకూరు పురపాలక సంఘంలో “MICHAUNG” తుఫాను సహాయక చర...
03/12/2023

* *కందుకూరు పురపాలక సంఘంలో తుఫాను కంట్రోల్ రూమ్**
==================

కందుకూరు పురపాలక సంఘంలో “MICHAUNG” తుఫాను సహాయక చర్యలు నిమిత్తం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది.

కాబట్టి పట్టణ ప్రజలు *9177700267* నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా తమ సమస్యను చెప్పిన వెంటనే దాని పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది.....

-------------
కమీషనర్
కందుకూరు పురపాలక సంఘం

Source :-
Media groups

నేడు మాతృ దినోత్సవం (Mother's Day)నవమాసాలు మోసి జన్మనిచ్చే దైవం.. అమ్మ.వెలకట్టలేని ప్రేమానురాగాలకు ప్రతిరూపం... అమ్మ.అను...
14/05/2023

నేడు మాతృ దినోత్సవం (Mother's Day)

నవమాసాలు మోసి జన్మనిచ్చే దైవం.. అమ్మ.
వెలకట్టలేని ప్రేమానురాగాలకు ప్రతిరూపం... అమ్మ.
అనుక్షణం వెన్నంటి నడిపించే స్నేహబంధం.. అమ్మ.. అమ్మా నీకు వందనం... అభివందనం..

అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు..

Address

Kandukur
Kandukuru
523105

Alerts

Be the first to know and let us send you an email when Voice for Kandukur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category