
14/08/2025
ఎండు చేపల పులుసు మీరు ఏలా చేస్తారు ఒకసారి తెలుపగలర.
నేనైతే ముందు ఎండు చేపలను వేడి నీటిలో కడిగి వాటిపై పసుపు చల్లి తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టీ oil పోసి అందులో జిలకర కొన్ని మెంతులు పొడుగుగా చిరిన నాలుగు మిర్చీలు కరివేపాకు వేసి కొద్ది సమయం అయ్యాక సన్నగా తురిమిన ఉల్లి టమాటో ముక్కలు వేసి అవి మెత్తగా ఉడికాక అందులో అల్లం పసుపు వేసి అల్లం వాసన ఘుమఘుమ లాడుతున్న సమయంలో ధనియాలపొడి ఆవాల పొడి అన్ని కలిపిన మసాలా పొడి కారం కొంచెం ఉప్పు వేసి అవి చక్కగా ఉడికాక కొన్ని చింతపండు నీళ్లు పోసి కొంచెం మసిలాక అందులో ఎండు చేపలు వేసి చిన్నగా కలిపి సరిపడ నీళ్ళు పోసి చివరిలో కొత్తిమీర ఇంగువ వేసి దింపేస్త అంతే..
మీరెలా చేస్తారు వీటితో ఎన్ని వెరైటీ చేస్తారు కామెంట్ చేయండి 👍