
17/09/2025
ఉద్యోగార్థులకు శుభవార్త!!
లో 1,743 పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది.
అందులో 1000 డ్రైవర్, 743 శ్రామిక్ పోస్టులున్నాయి.
ఈ పోస్టుల భర్తీకి అక్టోబర్ 8 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలకు పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్ సైట్ tgprb.in ని సంప్రదించగలరు.