Dwaraka News India

Dwaraka News India News and opinions website, bringing the right side of India to you.

Remembering Milkha Singh - A Legend and a Pioneer Who Never Gave Up
19/06/2021

Remembering Milkha Singh - A Legend and a Pioneer Who Never Gave Up

15/06/2021
02/06/2021
బంగారు తెలంగాణా లో పోలీసన్నకు కష్టమొచ్చింది
22/05/2021

బంగారు తెలంగాణా లో పోలీసన్నకు కష్టమొచ్చింది

అగ్రతః చతురో వేదా:పృష్ఠతః సశరం ధనుఃఇదం బ్రాహ్మమ్ ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి!నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి, పృష్ఠ భాగం ల...
14/05/2021

అగ్రతః చతురో వేదా:
పృష్ఠతః సశరం ధనుః
ఇదం బ్రాహ్మమ్ ఇదం క్షాత్రం
శాపాదపి శరాదపి!
నాలుగు వేదాలను నిష్ఠగా పఠించి, పృష్ఠ భాగం లో (వీపున ) అమ్ములపొది ని ధరించి,చేతిలో ధనుస్సు తో ఉన్న బ్రాహ్మణుడు, అవసరాన్ని బట్టి శాపమూ ఇవ్వగలడు, శరమూ ప్రయోగించగలడు. ఆశీర్వాదమూ ఇవ్వగలడు, అస్త్రమూ సంధించగలడు.ధర్మగ్లాని ఏర్పడినప్పుడు ధర్మ పరమైన హింసను కూడా చేపట్టగలడు. సమయాన్ని బట్టి బ్రాహ్మణ ధర్మాన్ని , క్షాత్ర ధర్మాన్ని పాటించగల సద్బ్రాహ్మణుడికి నమస్కరిస్తూ 🙏🙏
* శ్రీ పరశురామ జయంతి శుభాకాంక్షలు*

అదరగొట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. 😍భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ చానెల్స్ గాని మీడియా హౌసులు గాని నడపగలగాలి అని, శ్ర...
12/05/2021

అదరగొట్టిన సుబ్రహ్మణ్య స్వామి.. 😍

భారతదేశంలో భారతీయులు మాత్రమే న్యూస్ చానెల్స్ గాని మీడియా హౌసులు గాని నడపగలగాలి అని, శ్రీ సుభ్రమణ్య స్వామి సుప్రీమ్ కోర్ట్ లో వేసిన 'పి ఐ ఎల్' ఫలితంగా కోర్ట్ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

నిజానికి భారత దేశం లో పని చేస్తున్న ఎక్కువ న్యూస్ చానెల్స్, మీడియా హౌస్లు నడుపుతున్నది సౌదీ అరేబియా, ఇటలీ, అమెరికా, దుబాయ్ నాగరికులు. తత్ ఫలితంగా ఈ మీడియా హౌసులు, న్యూస్ ఛానళ్ళు భారత జాత్యభిమానానికి వ్యతిరేకంగ ఆయా యజమానులు చెప్పినట్టు ఆడుతూ వున్నాయి.

ఇది దేశ స్వాతంత్య్రానికి దేశ స్వాభిమానానికి, ఐక్యతకు దెబ్బతీస్తూ వుంది. సుప్రీమ్ కోర్ట్ గాని డా. స్వామి గారికి అనుకూలంగ స్పందిస్తే 'ఏ బి పి', 'ఆజ్ తక్', 'ఎన్ డి టీ వీ' లాంటి చాలా ఛానళ్ళు మూత పడవలసిందే.

ఈ చానెళ్లకు వెన్నెముకలో చలి పుడుతున్నా ఈ విషయాన్నీ బ్రేకింగ్ న్యూస్ గ చెప్పలేక పోతుండడం గమనించాలి.

మనందరి తక్షణ కర్తవ్యంగా ఈ విషయాన్ని అందరికీ తెలియపరచి, డా, సుబ్రహ్మణ్య స్వామి గారికి మద్దతుగా నిలుద్దాం..

#జైహింద్ - #జైభారత్ 🇮🇳

ఒక పక్క పాలస్తీనా రాకెట్ దాడుల్ని ఎదురుకుంటున్న ఇజ్రాయెల్ దేశం ఇప్పుడూ ఇజ్రాయెల్లోనే ఉంటూ, ఇజ్రాయెల్ తిండి తింటూ, ఇజ్రాయ...
12/05/2021

ఒక పక్క పాలస్తీనా రాకెట్ దాడుల్ని ఎదురుకుంటున్న ఇజ్రాయెల్ దేశం ఇప్పుడూ ఇజ్రాయెల్లోనే ఉంటూ, ఇజ్రాయెల్ తిండి తింటూ, ఇజ్రాయెల్ పౌరసత్వం కలిగిన 'అరబ్ ముస్లింలు' #సాటి ఇజ్రాయెల్ యూదులపై దాడులు చేస్తూ యూదుల ప్రార్ధనా స్థలాలు అయిన 'సినగోగ్'లను తగలబెడుతున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం దాడులు జరుగుతున్న 'లాడ్' నగరంలో అత్యవసర పరిస్థితిని విధించింది.
అర్ధం అవుతుంది కదా వాళ్ళు ఎక్కడున్నా మతమే ముఖ్యం. చంపేదీ వాళ్ళే, చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసి సోషల్ మీడియాలో తిప్పేది వాళ్ళే.

So keep them away

పెట్రేగిపోతున్న " లవ్ జిహాద్" బలైపోతున్న హిందూ అమ్మాయిలు నిద్ర పోతున్న హిందూ సమాజం.
11/05/2021

పెట్రేగిపోతున్న " లవ్ జిహాద్" బలైపోతున్న హిందూ అమ్మాయిలు నిద్ర పోతున్న హిందూ సమాజం.

 #29 మంది టిఎంసి ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ రోహింగ్యాలు అని తేలింది & దర్యాప్తు అజిత్ దోవల్ సార్ పశ్చిమ బెంగాల్ ను సందర్...
11/05/2021

#29 మంది టిఎంసి ఎమ్మెల్యేలు పశ్చిమ బెంగాల్ రోహింగ్యాలు అని తేలింది & దర్యాప్తు అజిత్ దోవల్ సార్ పశ్చిమ బెంగాల్ ను సందర్శించవచ్చు మరియు నిరూపితమైతే చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ టిఎంసిని 12 సంవత్సరాల పాటు నిషేధిస్తారు మరియు మమతా రాజీనామా చేయవలసి ఉంటుంది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేయడానికి మార్గం ఏర్పాటు చేయండి మరియు కొత్త పార్టీల పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకు అధ్యక్ష పాలనలో ఉంచండి

తెలంగాణలో ఎంత మంది హీరోలు ఉన్నా.. సంపుకి ఉన్న క్రేజ్ వేరు... తనకంటూ ఏ సపోర్ట్ లేకపోయినా తనని తాను సపోర్ట్ చేసుకుంటూ ఈరోజ...
09/05/2021

తెలంగాణలో ఎంత మంది హీరోలు ఉన్నా.. సంపుకి ఉన్న క్రేజ్ వేరు... తనకంటూ ఏ సపోర్ట్ లేకపోయినా తనని తాను సపోర్ట్ చేసుకుంటూ ఈరోజు అందరి మనసులో స్థానం సంపాధించిన మా తెలంగాణ హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. You are an Inspiration

Address

Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Dwaraka News India posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share