Karimnagar Talks

Karimnagar Talks Welcome To Our Page News and Entertainment

03/04/2025

Yateem Yaqutpura : Moula ka Chilla Area me Barish + Naalon ka Paani Gharon me Dakhil

MunawarFaruqui is the WINNER of BiggBoss17.Congratulations 😍
28/01/2024

MunawarFaruqui is the WINNER of BiggBoss17.

Congratulations 😍

02/01/2024
01/01/2024

If A Person Death In Road Accident
Lorry Driver Sentenced 10 Years Jail & 10 Lakhs Fine.
Central Govt.New Blll Passed.

Prajala Palana Program, a Welfare Scheme for Beneficiaries from the Government of Telangana.
27/12/2023

Prajala Palana Program, a Welfare Scheme for Beneficiaries from the Government of Telangana.

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి! ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన...
23/12/2023

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి!

ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల దూర ప్రాంత ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. తక్కువ దూరం ప్రయాణించే వారు పల్లె వెలుగు బస్సుల్లో ఎక్కి సిబ్బందికి సహకరించాలని కోరుతున్నాం. అలాగే, కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సులను ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ప్రయాణ సమయం పెరుగుతోంది. ఇక నుంచి ఎక్స్‌ ప్రెస్‌ బస్సులను అనుమతించిన స్టేజీల్లోనే ఆపడం జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

Over 2 crore challans are pending in State.
22/12/2023

Over 2 crore challans are pending in State.

Again   alerts.Telangana recorded 4 new positive cases of Covid-19 today on Dec 19 and a total of 9 active cases under t...
20/12/2023

Again alerts.

Telangana recorded 4 new positive cases of Covid-19 today on Dec 19 and a total of 9 active cases under treatment/Isolation.

Everybody should use mask when goes out, suggested by Director of Public Health.

*తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. _*CM రేవంత్*_*పచ్చజెండా* _కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ ...
19/12/2023

*తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు.. _*CM రేవంత్*_*పచ్చజెండా*

_కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.._

👉🏻కొత్త రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 28 నుంచి అర్హులు అప్లై చేసుకోవచ్చు..

👉🏻ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, తప్పులను సరిచేయడానికి కూడా దరఖాస్తులను స్వీకరించనున్నారు..

ఈ నెల 28 నుంచి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించనున్నారు..

కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు, హౌసింగ్‌పై గ్రామ సభలో నిర్ణయం మేరకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.

ఈవిషయాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు..

రేషన్ దుకాణము లో నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు...

Hyderabad was the most booked city in India followed by Bengaluru in 2023, while Uttar Pradesh was the most visited stat...
19/12/2023

Hyderabad was the most booked city in India followed by Bengaluru in 2023, while Uttar Pradesh was the most visited state in the year, followed by Maharashtra, according to hospitality tech platform OYO's Travelopedia 2023.

As per the year-end annual travel trends index, Travelopedia 2023, the period from September 30 to October 2 recorded the highest bookings among all long weekends in the year, OYO said in a statement.

Address

Karimnagar

Telephone

09908983700

Website

Alerts

Be the first to know and let us send you an email when Karimnagar Talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share