Kavali City

Kavali City Kavali Town E-Paper
కావలి వార్తల సుమమాలిక...............! https://www.facebook.com/kanakapattanam/
https://www.youtube.com/ Technical Support. (M.C.A).

కావలి అన్న పేరు మూడు అక్షరాలు అయినా కావలి ఎన్నో రంగాలకు నిలయం అన్నది చరిత్ర తెలిపిన సత్యం. చారిత్రాత్మకంగా శ్రీ కృష్ణదేవరాయలు నాటి కాలంలో వెలసినట్లుగా కథనాలు ఉన్నాయి. కాలక్రమంలో విద్య, సాహితీ, కళారంగాలకు చెందిన లబ్ధి ప్రతిష్టలను తనలో ఇనుమడింప చేసుకున్నది మన కావలి. రాష్ర్ట, జాతీయ వ్యాప్తంగా కావలి పట్టణానికి చెందిన ఎందరో ముద్దు బిడ్డలు తమ అసమాన ప్రతిభతో కావలికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పినట్లుగా కావలి పట్నం రోజు రోజుకు కనకపట్నంగా మారుతూవస్తున్న మార్పులు మనం గమనిస్తూనే ఉన్నాము. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాల సమన్వయ సంస్కృతితో విరాజిల్లుతున్న కావలిలో ఎప్పటికప్పుడు జరుగుతున్న విశేషాలు, వార్తలు తదితర అంశాల మాలికగా రూపొందుతున్న కావలిమెయిల్.కామ్ కావలి గ్రామ దేవత కళుగోళ శాంభవి ఆశీస్సులతో నాడు - నేడు విశేషాలను అందించేందుకు కృషి చేయనున్నది. Gunupati Lakshmi Reddy - M.Tech. Maddali Satish Chandra - B.A, D.E.H.E, M.C.S.A. Designing & Maintaining.

బోగోలు బిట్రగుంట గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.  ఉచిత మెగా వైద్య శిబిరం.
11/09/2026

బోగోలు బిట్రగుంట గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఉచిత మెగా వైద్య శిబిరం.

https://youtube.com/shorts/03UQ6jNAXCk
08/09/2026

https://youtube.com/shorts/03UQ6jNAXCk

చైనా లోని షాంఘైలో ఐకానిక్ ‘పౌర్ణమి’ పాటకు ఓ చైనీస్ మహిళ అద్భుతంగా డ...

https://youtu.be/LUfsXVFzGkc
08/09/2026

https://youtu.be/LUfsXVFzGkc

08-09-2026 మంగళవారం. ప్రతీరోజు ఉదయం 4.00 గంటలనుండి 5.30 వరకు చితాభస...

06/09/2026
భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఉపాధ్యాయ దినోత్...
05/09/2026

భారతదేశంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం (Teachers' Day) ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఉపాధ్యాయ దినోత్సవ విశిష్టత:-
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి: దేశ తొలి ఉపరాష్ట్రపతి, రెండో రాష్ట్రపతి అయిన [జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం.

చరిత్ర: 1962లో ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టినప్పుడు, ఆయన పుట్టినరోజు జరపాలని కోరగా.. తన జన్మదినాన్ని దేశంలోని ఉపాధ్యాయులందరి గౌరవార్థం ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైంది.

పాఠశాలల్లో వేడుకలు: విద్యార్థులు తమ గురువులకు కృతజ్ఞతలు తెలుపుతూ బహుమతులు, గ్రీటింగ్ కార్డులు ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
Kavali City కావలి కనకపట్టణం - కావలి వార్తల సుమమాలిక...............! Satish Babu Maddali

కావలి రెడ్ క్రాస్ మేనేజ్‌మెంట్ బృందానికి అభినందనలు, మీరందరూ మీరందరూ కావలి పట్టణానికి గర్వకారణం.
03/09/2026

కావలి రెడ్ క్రాస్ మేనేజ్‌మెంట్ బృందానికి అభినందనలు, మీరందరూ మీరందరూ కావలి పట్టణానికి గర్వకారణం.

Address

Kavali
524201

Alerts

Be the first to know and let us send you an email when Kavali City posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Kavali City:

Shortcuts

Share