Bjmm Khammam Dist Social Media

Bjmm Khammam Dist Social Media This is Only For The Purpose Of BJP Party Use, Not For The Personal. Use It For Party Development, Party programs & Public Issues. This is Only For Party Use

Bharath Matha Ki Jai ���Jai BJP���� Mahila Morcha Jindabad �����

04/10/2023
01/10/2023

ములుగు జిల్లాకు
సమ్మక్క సారలమ్మ పేర్లతో గిరిజన యూనివర్సిటీని ప్రకటించిన మోదీజీ ధన్యవాదములు జీ 🙏

ఈరోజు మొత్తం 456 సభ్యులు ఉన్న పార్లమెంట్ లో 454 సభ్యులు 33శాతం మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చి బిల్లును  పార్లమెంటులో పాస్ చ...
20/09/2023

ఈరోజు మొత్తం 456 సభ్యులు ఉన్న పార్లమెంట్ లో 454 సభ్యులు 33శాతం మహిళా బిల్లుకు మద్దతు ఇచ్చి బిల్లును పార్లమెంటులో పాస్ చేసేందుకు సహకరించిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ 🙏🙏🙏🙏
దొడ్డా అరుణ
ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి దొడ్డ అరుణ గారు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ నందన్ షా గారు ఖమ్...
28/08/2023

ఖమ్మం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి దొడ్డ అరుణ గారు కేంద్ర హోంశాఖ మంత్రి వర్యులు శ్రీ అమిత్ నందన్ షా గారు ఖమ్మం వచ్చిన సందర్భంగా కలవడం జరిగింది.

తెలంగాణ రాష్ట్ర మొదటి పౌరురాలు మన గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్య రాజన్ గారిని నేను మా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొంగల సత...
22/07/2023

తెలంగాణ రాష్ట్ర మొదటి పౌరురాలు మన గవర్నర్ శ్రీమతి తమిళ సై సౌందర్య రాజన్ గారిని నేను మా డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొంగల సత్యనారాయణ గారు మరియు భవానీ, నాగరాజు గవర్నర్ గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది ఉమ్మడి జిల్లాలో ఉన్న ఆదివాసీల భూమి సమస్యల పై దృష్టి పెట్టాలని తెలియజేస్తూ అలాగే ఖమ్మం జిల్లా 7వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను మంజూరు చేయాలని కోరడం జరిగింది స్కూల్, టాయిలెట్లు, లైబ్రరీ మరియు రోడ్స్ డ్రైనేజీ కాలువలు డబుల్ బెడ్ రూమ్ లు అర్హులైన వారికి అందించాలని వినతిపత్రాన్ని సమర్పించడం జరిగింది



Address

Khammam

Website

Alerts

Be the first to know and let us send you an email when Bjmm Khammam Dist Social Media posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share