02/08/2025
సబర్మతి జన్ సాధారణ ఎక్స్ప్రెస్ యూపీలో పట్టాలు తప్పింది. కాన్పూర్ శివార్లలో జరిగిన ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు 🙏
🛤 యూపీలో సబర్మతి ఎక్స్ప్రెస్ ప్రమాదం!
📍 కాన్పూర్ శివార్లలో.. భౌతి స్టేషన్ దగ్గర
😱 మధ్యాహ్నం రైలు పట్టాలు తప్పింది
🚂 ఇంజిన్ వెంట ఆరవ, ఏడవ కోచ్లు రోడ్డుకెక్కినట్టు అధికారులు వెల్లడించారు
🙏 అదృష్టవశాత్తూ.. ఎవరికీ గాయాలు, ప్రాణనష్టం జరగలేదు
👥 ప్రయాణికులు అప్రమత్తంగా రైలు నుంచి దిగి సురక్షితంగా బయటపడ్డారు
➡️ రైళ్ల రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేశారు