Middle Class Bikers

Middle Class Bikers Bikes❤️❤️
తెలుగు ❤️❤️
Solo rides 🏍️❤️
Road safety🚦🚧⛔
Funny videos 😊😂🤣
Automobile news 🏍️ 🚗
Vintage Cars and Bikes 🚗 🏍️

05/03/2026

పాత వీడియో
పాత బైక్
చవకైన కెమెరా హ్యాండిల్ కి పెట్టి తీసినందువల్ల క్వాలిటీ కొంచెం తక్కువగా ఉంది. 😔

కొత్త బైక్, Insta కెమెరా వచ్చాక వెళ్ళడానికి కుదరట్లేదు 🤦

02/03/2026

గండికోట నుంచి మైలవరం డ్యామ్ కి వెళ్ళే రోడ్డు.

01/03/2026

పబ్లిక్ రోడ్లపైన, సేఫ్టీ గేర్ లేకుండా స్టంట్స్ చేస్తూ చనిపోయిన పిల్లల వీడియోలు చూపిస్తే, అలాంటి చావే మాకూ కావాలి అని కామెంట్స్ పెడుతున్న పిల్ల పెంగ్విన్స్ ఎక్కువైపోయారు. పిల్లల్ని కాస్త కనిపెట్టుకుని ఉండండి. 🙏

ఫుల్ సేఫ్టీ గేర్ తో, controlled environment లో చేస్తే stunts ఒక స్పోర్ట్ లాగా ఉంటుంది. అందులో కూడా రిస్క్ ఉంటుంది. అదే పబ్లిక్ రోడ్లపైన చేస్తే రిస్క్ పెరిగిపోతుంది రైడర్స్ కీ, రోడ్డుపైన ఉన్న జనానికి కూడా.

Say no to stunts on public roads

28/02/2026

నా వరకైతే కష్టం చెప్పుకుంటే చులకన అయ్యాను కానీ కష్టమైతే తీరలేదు. ఏకాంతంగా ఉండడం, మన కష్టం మనమే తీర్చుకోవడమే ఉత్తమం అనిపిస్తుంది.

Be your best friend ✌️

28/02/2026

1 నిమిషం ముందుగా వెళ్ళే క్రమంలో 1000 రూపాయలు పోగొట్టుకోవాల్సి రావచ్చు. ఫ్రీ లెఫ్ట్ ని block చెయ్యకండి.

Ride responsibly

25/02/2026

అమీన్ పూర్ ❤️

Address

Mumbai-Pune Expressway,Pune,Maharastra,India
Kharghar

Website

Alerts

Be the first to know and let us send you an email when Middle Class Bikers posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share