15/08/2025
వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారు ఆదేశాలు మేరకు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వియ్యం పేట హైస్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు చేశాను. విగ్రహం ఆవిష్కరణకు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి గారు రావడం జరిగింది.
*ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు*
*ఇరుకుల రామకృష్ణ గారు - వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మరియు కొల్లా సాయి కిషోర్ - వాసవి క్లబ్ దేవాడ ప్రెసిడెంట్*