సరైన సింహం

సరైన సింహం PDR IS BRAND

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. దేశాభివృద్ధిలో వారు చేసిన కృషి వెలకట్టలేనిది....
15/09/2025

ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. దేశాభివృద్ధిలో వారు చేసిన కృషి వెలకట్టలేనిది. వారి జయంతిని పురస్కరించుకొని జాతీయ ఇంజీనర్స్ డే శుభాకాంక్షలు..
Polamreddy Dinesh Reddy

12/09/2025
"విజయ పథం చూపించే నాయకుడు – నారా లోకేష్ 👍"ప్రజల మనసు గెలిచిన మనిషి – పోలంరెడ్డి దినేష్ రెడ్డి❤️Nara Lokesh Polamreddy Di...
12/09/2025

"విజయ పథం చూపించే నాయకుడు – నారా లోకేష్ 👍
"ప్రజల మనసు గెలిచిన మనిషి – పోలంరెడ్డి దినేష్ రెడ్డి❤️
Nara Lokesh
Polamreddy Dinesh Reddy


"కటౌట్ అదిరిపోయింది 🔥కటౌట్ చూస్తేనే నమ్మేయాలి డ్యూడ్ 💯PDR బ్రాండ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ✨"BOSS IS BRAND Polamreddy Din...
11/09/2025

"కటౌట్ అదిరిపోయింది 🔥
కటౌట్ చూస్తేనే నమ్మేయాలి డ్యూడ్ 💯
PDR బ్రాండ్ పవర్ అండ్ పర్ఫార్మెన్స్ ✨"
BOSS IS BRAND
Polamreddy Dinesh Reddy

10/09/2025

NDA కూటమి సూపర్ సిక్స్ - సూపర్ హిట్ బహిరంగ సభ @అనంతపురం 2025-09-10 10:19

🙏 “ప్రతి శ్రామికుడి కష్టం, ప్రతి చెమట బొట్టు – నా హృదయాన్ని తాకింది.”Polamreddy Dinesh Reddy
08/09/2025

🙏 “ప్రతి శ్రామికుడి కష్టం, ప్రతి చెమట బొట్టు – నా హృదయాన్ని తాకింది.”
Polamreddy Dinesh Reddy

02/09/2025

అన్నగారి చైతన్య రథసారధి, సినీనటుడు, తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ కీ.శే. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఇవే మా ఘన నివాళులు.

తనదైన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు...
02/09/2025

తనదైన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.



Nara Chandrababu Naidu Nara Lokesh
01/09/2025

Nara Chandrababu Naidu
Nara Lokesh


గణనాథుని దర్శించుకున్న APEMCL చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డివిజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేష్ సేవా సమితి వారు ఆ...
30/08/2025

గణనాథుని దర్శించుకున్న APEMCL చైర్మన్ శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి

విజయవాడ సితార సెంటర్‌లో డూండీ గణేష్ సేవా సమితి వారు ఆహ్వానం మేరకు ఏర్పాటు చేసిన 72 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కలిగింది.

అంతటి భారీ విగ్రహాన్ని దర్శించుకోవడం ద్వారా గణపతి విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా చూశామన్న అనుభూతి కలిగింది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం తలపెట్టిన అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాఫల్యం సాధించాలనీ గణనాథుని ప్రార్థించాను.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారు, APEMCL GM వెంకటేశ్వర్లు గారు, గణేష్ సేవా సమితి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పోలంరెడ్డి దినేష్ రెడ్డి
APEMCL CHAIRMAN
Polamreddy Dinesh Reddy

డీఎస్సీ నోటిఫికేషన్ పై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం.. రాష్ట్రంలో ఖాళీగ...
03/03/2025

డీఎస్సీ నోటిఫికేషన్ పై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధానం.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదు. గత 30ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశాం. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో 2014-19 మధ్య చంద్రబాబునాయుడు గారి నేతృత్వంలో 2014,18,19లలో 3 డిఎస్సీల నిర్వహణ ద్వారా 16,701 టీచర్ పోస్టులను భర్తీచేయడం జరిగిందని వివరించారు.​

116వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం టౌన్ 5వ వార్డులో 2వ రోజు పర్యటించి  “బాబు షూరిట...
03/03/2024

116వ రోజు “ప్రతి అడుగు ప్రజల కోసం” కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం టౌన్ 5వ వార్డులో 2వ రోజు పర్యటించి “బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ” పథకాల గురించి వివరిస్తూ ప్రతి ఇల్లు తిరిగి రిజిస్ట్రేషన్ చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఎంత లబ్ధి చేకూరుతుంది అని తెలియజేయడం జరిగింది..
Polamreddy Dinesh Reddy
ోవూరు_మన_దినేష్అన్న











#ప్రతి_అడుగు_ప్రజలు_కోసం

Address

Kovur

Website

Alerts

Be the first to know and let us send you an email when సరైన సింహం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share