UR News Telugu

UR News Telugu UR News Telugu News Channel , Live Reports , Sports, Weather, Entertainment, Business Updates.. extra..

05/12/2023

ఢిల్లీలోని డీకే శివకుమార్ ఇంటికి వైసీపీ ఎంపీ బాలశౌరి గారు వెళ్లారని చెబితే మధ్యాహ్నం కొంతమంది నమ్మలేదు. అయితే బాలశౌరి గారు వెళ్లలేదని డీకే శివకుమార్ పిలిపించుకున్నారని వస్తున్న వార్తలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి.

27/06/2023

♦️డయల్ యువర్ ఎస్పి కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ సతీష్ కుమార్ ఐపిఎస్

♦️కాకినాడ జిల్లా ప్రజలకై ఉద్దేశించిన పోలీసుశాఖకు సబంధించిన సమస్యలను ఫోను ద్వారా జిల్లా ఎస్పీకి తెలియ చేయటం ద్వారా వాటి పరిష్కారం కొరకు ఉద్దేశించబడిన డయల్ యువర్ ఎస్పి కార్యక్రమంలో ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ స్వయంగా ఫోన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.

♦️వివిధ ప్రాంతాల నుండి ఈ రోజు మొత్తం 18 మంది ఫిర్యాదుదారులు ఫోన్ కాల్ ద్వారా వారి సమస్యలను జిల్లా ఎస్పీ గారికి తెలియజేసినారు.

♦️ ఈ ఫిర్యాదులను ఆశాంతం విన్న ఎస్పీ వారి సమస్యలపై చట్టపరంగా చేయవలసిన పరిష్కారాన్ని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తీసుకునేలా జిల్లా పోలీస్ కార్యాలయం నుండి పర్యవేక్షించేలా ఎస్పీ తగిన చర్యలు తీసుకున్నారు.

♦️ప్రతి మంగళవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 0884 - 2371744 లాండ్ లైన్ ఫోన్ నంబరుకు ఫిర్యాదుదారులు ఫోన్ చేసి జిల్లా ఎస్పీ గారిని సంప్రదించవవలసిందిగా తెలియచేశారు.

16/05/2023
19/10/2022
16/10/2022

Visakhapatnam Police issues Notices to JanaSena chief Pawan Kalyan at Novotel Hotel

14/08/2022

National flag flown by EAGLE ON MANERU DAM Karim nagar district....😍🤩👌

12/07/2022

🔺గోదావరి వరద ఉధృతి
🔺దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
🔺ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 12.10లక్షల క్యూసెక్కులు
🔺అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న విపత్తుల సంస్థ
🔺గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
🔺జిల్లా, డివిజన్ స్థాయిలోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో 8977935609, డివిజన్ పరిధిలో రాజమహేంద్రవరం (08832442344), కొవ్వూరులో (08813231488)నంబర్లను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

https://youtu.be/JKXrKlVq0jAYSRCP ప్లీనరీ సమావేశం 2022 | గుంటూరు జిల్లా | ప్రత్యక్ష ప్రసారం || UR NEWS తెలుగు
08/07/2022

https://youtu.be/JKXrKlVq0jA
YSRCP ప్లీనరీ సమావేశం 2022 | గుంటూరు జిల్లా | ప్రత్యక్ష ప్రసారం || UR NEWS తెలుగు

https://youtu.be/g60Bz-1pts0LIVE : : ఇడుపులపాయలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి...
08/07/2022

https://youtu.be/g60Bz-1pts0

LIVE : : ఇడుపులపాయలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్ || UR NEWS తెలుగు

Address

Kukatpalli

Alerts

Be the first to know and let us send you an email when UR News Telugu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to UR News Telugu:

Share