mallepoguy

mallepoguy lef net work

30/05/2026
24/05/2026

బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడిని పరామర్శించిన ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు..!!

24/05/2026

గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అంటూ..సీఎం చంద్రబాబు నాయుడు

16/05/2026

P

16/05/2026

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే ఉపసంహారించుకోవాలి.
సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి విజయరామాంజనేయులు డిమాండ్ చేశారు.

07/05/2026

కర్నూల్ జిల్లా టీడీపీ నూతన కార్యాలయం మును అధికారికంగా స్థలాన్ని లీజ్ కు తీసుకొని కార్యాలయ నిర్మాణం చేపడుతున్నాం - కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

03/05/2026

*సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం.. గిన్నిస్ రికార్డులో భారత్! 🇮🇳...*

_అండమాన్ & నికోబార్‌లోని రాధానగర్ బీచ్ వద్ద భారత నౌకాదళం, పోలీసులు కలిసి అద్భుత ఘనత సాధించారు. నీటి అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఈ సాహసోపేత కార్యక్రమంలో మొత్తం 223 మంది డైవర్లు పాల్గొని విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ దేశభక్తిని రెట్టింపు చేస్తోంది. జై హింద్! 🇮🇳..._

29/04/2026

టీడీపీ పార్టీ జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్

Address

C.Belagal
Kurnool

Website

Alerts

Be the first to know and let us send you an email when mallepoguy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to mallepoguy:

Share