Kurnool Gossips

Kurnool Gossips kurnool gossips is all about news and updates in and around the city.

08/10/2024
17/08/2024

Tungabhadra Dam | తుంగభద్ర డ్యాంలో కొట్టుకుపోయిన 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటు ఏర్పాటు

26/11/2022


House For Sale
East Face
21.5 * 100
5 Cents Approximate
100 Ft Raod
Very near To Main Raod
*Last Rate Total Bit 2Cr*
Negotiable for more information contact me 9966666184

Let's clear our confusion on sages......
16/06/2022

Let's clear our confusion on sages......

Awareness for cervical cancer......
31/05/2022

Awareness for cervical cancer......

ఈ రోజు నుంచి అసలైన ఎండాకాలం మొదలౌతుంది. ఇంత కాలంగా మధ్యాహ్నం సమయం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలను తాకుతోంది. ఈ నుంచి ముఖ్యంగా ర...
08/02/2022

ఈ రోజు నుంచి అసలైన ఎండాకాలం మొదలౌతుంది. ఇంత కాలంగా మధ్యాహ్నం సమయం ఉష్ణోగ్రతలు 32 డిగ్రీలను తాకుతోంది. ఈ నుంచి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలతో పాటుగా గుంటూరు, కృష్ణా, గోదావరి, పశ్చిమ ప్రకాశం జిల్లాల్లో ఎండ వేడి పెరుగుతుంది. ఉష్ణోగ్రతలు 35 నుంచి 36 డీగ్రీల మధ్యలో కొన్ని చోట్ల నమోదవ్వనుంది. రాత్రి మాత్రం చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎందుకు ఇలా ఎండలు అంటే దీనికి ఒక లెక్క ఉంది. రోజులో సూర్యుడి కాలం పెరుగుతోంది కాబట్టి ఎండలు క్రమంగా పెరుగుతుంది. ఇప్పుడు పొడి గాలులు నిండుగా ఉంది కాబట్టి వేడి ఉంటుంది.

ఇంకా అసలైన ఎండాకాలం ముందు ఉంది. ముఖ్యంగా ఏప్రిల్-మే నెలలో. కానీ మనం ఇంకా ఫిబ్రవరిలోనే ఉన్నాం కాబట్టి చలి తీవ్రత కొనసాగుతుంది.

Source:- APWeatherman

21/07/2021

Every child deserves a proper care.

Address

Kurnool
518003

Website

Alerts

Be the first to know and let us send you an email when Kurnool Gossips posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share