Rajesh ysrcp

Rajesh ysrcp రాజేష్ YSRCP

15/08/2023

2046 అడ్వాన్స్ ఇండిపెండెన్స్ డే అందరికీ
33 సంవత్సరాల ముందే చెప్తున్నా మీకందరికీ ఏమనుకోకండి

స్వాతంత్రం నేనే తెచ్చా తమ్ముళ్లు  హ్యాపీ ఇండిపెండెన్స్ డే అల్ ఆఫ్ యు
15/08/2023

స్వాతంత్రం నేనే తెచ్చా తమ్ముళ్లు
హ్యాపీ ఇండిపెండెన్స్ డే అల్ ఆఫ్ యు

14/08/2023

పవన్ కళ్యాణ్ గానికి రాజకీయం 1% కూడా తెలియదు.....
ఒకసారి ఎమ్మెల్యే & స్పీకర్ చేసిన నీకు ఏమైంది నాదెండ్ల మనోహర్..
నువ్వు అయినా చెప్పు వానికి పిచ్చి కుక్క లాగా మోరుగుతే వోట్లు వెయ్యరు అని ..

వాని స్పీచ్ వీని పక్క రాష్ట్రాలలో నవ్వుకుంటున్నారు.. ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రిలు వీడు ఏమి రాజకీయనాయకుడు అని

13/08/2023

రుషికొండ ఋషికొండ అని ఋషికొండ చుట్టూ తిరిగి..... బాలకృష్ణ రెండో అల్లునికి టెండర్ పెట్టావు కదా పవన్ కళ్యాణ్.. గీత యూనివర్సిటీ దొబ్బేలా ఉంది.. అక్కడ.

ఈయన ఎవరో మీకు గుర్తున్నారామనవాళ్లు బ్రీఫ్డ్ మీ
13/08/2023

ఈయన ఎవరో మీకు గుర్తున్నారా

మనవాళ్లు బ్రీఫ్డ్ మీ

13/08/2023

పవన్ కళ్యాణ్ గుర్తు పెట్టుకో రుషి కొండ గురించీ మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకో. జగనన్న కు కోపం వచ్చిందా రుషి కొండ కూడా ప్లాట్ లు వేసి పేద ప్రజల కు పంచుతాడు..... అప్పుడు g మూసుకొని వెళ్తావు..

12/08/2023

ఆవేశం స్టార్ నీకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది...
రుషి కొండ తో నీకెందుకు రా
అమరావతి లో భూమి లు లక్కునప్పుడు ఏమి పేకవు

12/08/2023

ఏరా పవన్ కళ్యాణ్ ఇంత వయసు వచ్చింది చాడీలు చెప్పే బుద్ధి ఇంకా పోలేదా నీకి..
ఏదేమైనా నీకు బాడీ పెరిగింది గాని మైండ్ పెరగలేదు

10/08/2023

వారాహి యాత్ర చేస్తున్నావు కదా ఒక్కచోట కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి నీ ప్రకటించవచ్చు కదా
ఇంక CBN ఏమీ చెప్పలేదా

10/08/2023

నా ఎర్ర బుక్ కనపడట్లేదు మీలో ఎవరికైనా దొరికిందా..
పేర్లు రాసుకుందం అని కొనుకున్న

10/08/2023

కేంద్రం తో చెప్పి జగన్ అన్న ను ఆటాడిస్తావా.......

2024 ఎలక్షన్ వరకు కేంద్రం నిన్ను ఒక కరివేపాకు ల వాడుకొని తర్వాత పారేస్తారు ....
ఎందుకంటే ఎవరు ఎక్కవ బలం ఉంటే వాళ్ళను కేంద్రం సపోర్ట్ చేస్తారు....

ఈవిషయం కూడా తెలియదు నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడువు

10/08/2023

భోళా శంకర్...!

వివరాలు అడిగితే పరార్...!!

101 కోట్లు అంటూ దరఖాస్తు చేసిన నిర్మాత

జి ఎస్టీ, ఐటి, బ్యాంక్ స్టేట్ మెంట్స్ అడిగితే ఇవ్వని నిర్మాణ సంస్థ

20 శాతం షూటింగ్ ఎపి లో అయ్యిందా..? అంటే..దానికి సమాధానం లేదు

టికెట్ ధరలు మాత్రం పెంచాలని అడిగిన నిర్మాతలు

నోట్: ఈ నిబంధనల జీవో గతం లో చిరంజీవి గారి నేతృత్వంలో సినీ పెద్దలు వచ్చి ఖరారు చేసిందే..

నోట్2: వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి సినిమాలకు డాక్యుమెంటు లు ఇచ్చారు..

భోళా శంకర్ కి మాత్రం ఇవ్వడం లేదు..

ఇందులో ఎక్కడ చిరంజీవి గారు రెమ్యునరేషన్ ప్రభుత్వం అడగలేదండోయ్..!!!

సినిమా పరిశ్రమ వాళ్ళు Ap గురించి పిచ్చి పిచ్చి గా వాగుతే సినిమా హాల్ లో కాదు . టికెట్ 1 రూపాయి పెట్టీ ప్రతి ఊరిలో బట్ట సినిమాలు ఏపిస్తాం అది కూడా ఫస్ట్ షో బెనిఫిట్ షో.....

Address

Kurnool

Telephone

+917396022704

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajesh ysrcp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share