VNEWS

VNEWS మన ఊరు మన వార్తల కోసం
V NEWS తెలుగు దిన పత్రిక

విన్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు.. మచిలీపట్నంలో ఏకైక తెలుగు దిన పత్రిక  విన్యూస్.. PREMNATH TEDITO...
11/10/2024

విన్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు..
మచిలీపట్నంలో ఏకైక తెలుగు దిన పత్రిక విన్యూస్..
PREMNATH T
EDITOR - 9848667347

20 కార్పోరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం!
24/09/2024

20 కార్పోరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం!

మత్స్యకార సోదర కుల సంఘీయుల ఆత్మీయ సమావేశంలో మోపిదేవి వెంకట రమణకు శాలువా కప్పిన మంత్రి కొల్లు
22/09/2024

మత్స్యకార సోదర కుల సంఘీయుల ఆత్మీయ సమావేశంలో
మోపిదేవి వెంకట రమణకు శాలువా కప్పిన మంత్రి కొల్లు

నగర ప్రజలకు, విన్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు.మచిలీపట్నంలో ఏకైక తెలుగు దిన పత్రిక విన్యూస్ ఎడి...
06/09/2024

నగర ప్రజలకు, విన్యూస్ పాఠకులకు, ప్రకటనకర్తలకు వినాయక చవితి శుభాకాంక్షలు.
మచిలీపట్నంలో ఏకైక తెలుగు దిన పత్రిక విన్యూస్
ఎడిటర్ టి. ప్రేమ్ నాథ్, 9848667347

విన్యూస్‌ సెల్ఫీపెట్టు గిఫ్టు పట్టు విజేతలకు బహుమతులువరలక్ష్మి వ్రతం సందర్భంగా విన్యూస్‌ దినపత్రిక ఏటా నిర్వహిస్తోన్న సె...
28/08/2024

విన్యూస్‌ సెల్ఫీపెట్టు గిఫ్టు పట్టు విజేతలకు బహుమతులు
వరలక్ష్మి వ్రతం సందర్భంగా విన్యూస్‌ దినపత్రిక ఏటా నిర్వహిస్తోన్న సెల్పీ పెట్టు గిఫ్టు పట్టు విజేతలకు కమిషనర్‌ బాపిరాజు అందజేశారు. ఎస్‌ ఈశ్వరీదేవి, కె.వెంకటేశ్వరమ్మలు విజేతలుగా నిలిచారు. వారికి కమిషనర్‌ బహుమతి అందజేశారు.

25/08/2024

తిరుమల తిరుపతి దేవస్థానం చైర్ పర్సన్ గా యాదవులకు అవకాశం ?
వచ్చే వారంలో అధికార ప్రకటన వచ్చే అవకాశం!!
వైకాపా నుంచి వచ్చి ఎమ్మెల్సీ పదవి పోగొట్టుకున్న జంగా కృష్ణమూర్తి కి అవకాశం?

బెంగాల్లో డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా మచిలీపట్టణంలో నిరసన ర్యాలీ, మానవాహారం pls subscribevnews webnews channellike || s...
17/08/2024

బెంగాల్లో డాక్టర్ దారుణ హత్యకు నిరసనగా మచిలీపట్టణంలో నిరసన ర్యాలీ, మానవాహారం
pls subscribe
vnews webnews channel
like || subscribe || share ||

doctors nursees rally

09/08/2024
ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు.? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్...
27/06/2024

ఎమ్మెల్సీలుగా వర్మ, ఇక్బాల్ పేర్లు ఖరారు.?
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులుగా ఎస్వీఎస్ఎన్ వర్మ, మహమ్మద్ ఇక్బాల్ పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. పిఠాపురంలో పవన్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో పాటు భారీ మెజార్టీతో గెలిపించారు. దీంతో వర్మకు ఎమ్మెల్సీలతో పాటు మిగిలి ఉన్న మంత్రి పదవి కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. హిందూపురంలో బాలకృష్ణా గెలుపు కోసం కృషి చేసిన ఇక్బాల్‌కు సీటు ఖరారైనట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశముంది.

మచిలీపట్నం లో ఏకైక తెలుగు దినపత్రిక విన్యూస్ లో మంత్రి కొల్లు  రవీంద్ర యాడ్స్
20/06/2024

మచిలీపట్నం లో ఏకైక తెలుగు దినపత్రిక విన్యూస్ లో మంత్రి కొల్లు రవీంద్ర యాడ్స్

Address

Machilipatnam

Telephone

9848667347

Alerts

Be the first to know and let us send you an email when VNEWS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to VNEWS:

Share