Team Revanth

Team Revanth Telangana will Shine Under the Leadership of HOPE OF TELANGANA Revanth Reddy.

10/09/2025

దక్షిణాది రాష్ట్రాలపై ఎందుకీ వివక్ష?
దేశానికి ప్రధానివా, ఉత్తరాదికి మాత్రమే ప్రధానివా మోడీ?

10/09/2025

కోట్లాది రూపాయలు మింగేసి లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమట..
మరి దర్యాప్తు సంస్థలు, కోర్టులు ఎందుకు ఉన్నట్లు డ్రామారావ్!

10/09/2025

నరం లేని నాలుక ఏదైనా వాగుతది

10/09/2025

నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగిన నాయకుడు రేవంత్ అన్న 🔥

యువతకు స్పూర్తి దాయకం రేవంతన్న

10/09/2025

తెలంగాణ ప్రజల రక్షకుడు రేవంతన్న ❤️🙏💥

10/09/2025

2008లో వట్టూరు గ్రామంలో పల్లె నిద్ర చేసి దళితులకు ఇళ్లు ఇస్తానని మోసం చేసిన కేసీఆర్…

2025లో ఆ దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించిన కాంగ్రెస్ ❤️🙏

10/09/2025

2008లో వట్టూరు గ్రామంలో పల్లె నిద్ర చేసి దళితులకు ఇళ్లు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక మోసం చేసిన కేసీఆర్…

2025లో ఆ దళిత కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించిన కాంగ్రెస్ ❤️🙏

ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయినా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు .గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 98.20...
10/09/2025

ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయినా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారు .

గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్టుకు 98.20 ఎక‌రాల ర‌క్ష‌ణ శాఖ భూములు తెలంగాణ ప్ర‌భుత్వానికి బ‌ద‌లాయించాల‌ని కోరాను.

మూసీ - ఈసా న‌దుల సంగ‌మ స‌మీపంలో గాంధీ స‌ర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలియజేశాను. జాతీయ స‌మైక్య‌త‌... గాంధేయ విలువ‌ల‌కు సంకేతంగా గాంధీ స‌రోవ‌ర్ ప్రాజెక్ట్ నిలుస్తుంద‌ని కేంద్ర మంత్రికి వివరించాను.

Defiance Against Oppression – Chakali AilammaTelangana Chief Minister Sri A.   hailed Chakali Ailamma as a symbol of res...
10/09/2025

Defiance Against Oppression – Chakali Ailamma

Telangana Chief Minister Sri A. hailed Chakali Ailamma as a symbol of resistance against oppression and tyranny.

On the occasion of her death anniversary, the Chief Minister paid floral tributes to her portrait and recalled her valiant struggle.

CM said Ailamma had raised the banner of revolt against feudal arrogance and authoritarianism nearly 80 years ago on Telangana soil.

The CM noted that the statue of Telangana Thalli was designed drawing inspiration from legendary women such as Sammakka, Sarakka, and Chakali Ailamma.

Members of Parliament Naik and Kiran Kumar Reddy also participated in the program.

సరిగ్గా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ముందే ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు అంటే కేవలం 6 నెలల కాలంలోనే మొ...
09/09/2025

సరిగ్గా హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు ముందే ఏప్రిల్ 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు అంటే కేవలం 6 నెలల కాలంలోనే మొత్తం 34 సార్లు ఎలెక్టోరల్ బండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు కట్టబెట్టిన స్పాన్సర్ గా ఉన్న గ్రీన్కో కంపెనీ.

09/09/2025

#ఫ్యాక్ట్‌చెక్: గండిపేట్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పబ్లిక్ మీటింగ్‌లో బీఆర్‌ఎస్ పాట వేశారు, దానిని ఆపమని సీఎం అన్నారు అనే తప్పుడు వాదనతో ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

నిజానికి, ఆ మీటింగ్‌లో వినిపించిన పాట సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదే.

ఈ పాటను సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతి సభలో సిగ్నేచర్ సాంగ్‌లా వినిపిస్తారు.

గండిపేట్ సభలో కూడా సీఎం ప్రసంగిస్తుండగా ఆ పాట నేపథ్యంలో ప్లే అయింది.

సంగీతం వల్ల తన ప్రసంగం డిస్టర్బ్ అవుతుండటంతో దానిని ఆపాలని సీఎం సూచించారు.

అసలు ఎడిట్ చేయని వీడియోను యూట్యూబ్ లైవ్‌స్ట్రీమ్‌లో ఇక్కడ చూడొచ్చు:

Address

Madhapur
500064

Website

Alerts

Be the first to know and let us send you an email when Team Revanth posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share