SocialPost Politics

SocialPost Politics "Breaking political news & real-time updates! 🗞️⚡ Stay informed, stay ahead! 🏛️
📢 Promotions & collaborations: 8885554884"

జనపక్షం
1. మనదేశం 2030 నాటికి గొప్ప అభివృద్ధి చెందిన దేశంగా మారాలని మీరు కోరుకుంటున్నారా?
2. మనదేశం అభివృద్ధి చెందాలి అంటే మన రాజకీయాల తీరు మారాలని మీరు నమ్ముతున్నారా?
3. మన ఎన్నికల వ్యవస్థలో లోపాల కారణంగా డబ్బు తప్ప వేరే ఏ అర్హత లేనివాళ్ళు ఎన్నికవుతున్నారు అని మీరు భావిస్తున్నారా?
4. మనదేశంలో పెరుగుతున్న కులపిచ్చి మనదేశ అభివృద్ధికి పెద్ద అడ్డంకి అని మీరు ఆవేదన చెందుతున్నారా?
5. మన ప్రభుత్వాలు కేవ

లం ఓట్ల కోసం అమలు చేస్తున్న పాపులర్ స్కీమ్స్ వల్ల దేశం నష్టపోతోంది అని మీరు భావిస్తున్నారా?
6. కార్పోరేట్ అవినీతి, క్రోనీ క్యాపటలిజం వల్ల దేశం వెనుకబడిపోతోంది అని మీరు బాధపడుతున్నారా?
7. దేశం ఎదగాలి అంటే కేవలం రాజకీయ నాయకులే కాదు, ప్రజల్లో కూడా మార్పు రావాలని మీరు నమ్ముతున్నారా?
8. దేశంలో రాజకీయాలకి అతీతంగా, తప్పు ఒప్పులని ప్రజలకి వివరించే తటస్థ వేదికలు అవసరం అని ఎప్పుడైనా మీకు అనిపించిందా?
9. దేశం ఏ ఒక్కరోజులోనో, ఏ ఒక్క నాయకుడితోనో మారదు, మార్పుకోసం ఒక నిరంతర ప్రయత్నం జరగాలని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతున్నారా?
10. మనం కలసికట్టుగా పనిచేస్తే “కొన్నైనా మార్పులు సాధించగలం” అనే విశ్వాసం మీకు ఉందా ?
ఈ 10 ప్రశ్నలకు మీ సమాధానాలు అవును అయితే
రండి మా జనపక్షం ఉద్యమం (సోషల్ మూవ్మెంట్) లో భాగస్వామ్యులు అవ్వండి...కలిసి మార్పు కోసం పోరాడదాం
జనపక్షం అంటే: రాజకీయ వ్యవస్థను మార్చాలన్న పట్టుదల, ఈ దేశ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతో దేశం మీద ప్రేమ, బాధ్యత ఉన్న మన లాంటి వ్యక్తులు ప్రారంభించిన ఉద్యమమే జనపక్షం

17/07/2025

మాటకు - మాట
వైస్ జగన్ ⚡Vs పవన్ కళ్యాణ్ 😯🫢

Pawan Kalyan Strong Counter to YS Jagan | Pawan Kalyan Movies | Chandrababu | AP News | AndhraPradesh Politics | SocialPostPolitics

ఏం పీకడానికి సినిమాలు
చేస్తున్నావ్..రెచ్చిపోయిన జగన్

కౌంటర్ గా పవన్ కళ్యాణ్
ఏమన్నాడో చూడండి









15/07/2025

మాటకు - మాట
కేతి రెడ్డి 😯🫢 Vs పవన్ కళ్యాణ్ ⚡

Pawan Kalyan Solid Counter to Kethireddy Venkatrami Reddy | Pawan Kalyan Hindi Language Issue | AP Politics | SocialPost Politics

హిందీ భాషా పెద్దమ్మ అయితే
మరి రష్యా ఏమవుతుంది..

కేతిరెడ్డి పుచ్చపగిలిపోయేలా
కౌంటర్ ఇచ్చిన పవన్








15/07/2025

బాబు, పవన్ కళ్యాణ్ వీడియోలు
బయట పెట్టిన పేర్ని నాని
😯⚡

Perni Nani Reveals Facts About Pawan Kalyan, Chandrababu | YS Jagan | YCP Vs TDP | AP News | AndhraPradesh Politics | SocialPostPolitics









14/07/2025

మాటకు - మాట
పేర్ని నాని ⚡ Vs సోమి రెడ్డి 😯🫢

Somireddy Chandramohan Reddy Solid Counter to Perni Nani | Chandrababu | TDP Vs YCP | AP News | AndhraPradesh Politics | SocialPostPolitics

76 ఏళ్ళ ముసలోడివి..
జగన్ ను ఏం పీ*తావ్

పేర్ని నాని పుచ్చపగిలేలా
కౌంటర్ ఇచ్చిన సోమిరెడ్డి









14/07/2025

మళ్లీ కరోనా..జాగ్రత్తగా ఉండకపోతే..
రంగం భవిష్యవాణి 2025

మళ్ళీ కరోనా.? | Rangam Bhavishyavani At Ujjaini Mahakali Temple | Secunderabad Bonalu | SocialPost Politics









14/07/2025

Qన్యూస్ పై జరిగిన దాడిపై
మల్లన్న 😯 Vs కేటీఆర్, కవిత 🫢⚡
కౌంటర్ ఇచ్చిపడేసిన అన్న, చెల్లి

KTR and Kavitha Strong Counter to Teenmar Mallanna | Attack on Mallanna Office | Telangana Politics | SocialPost Politics








12/07/2025

వీడికి తెలుగే సరిగా రాదు..
లోకేష్ పై రెచ్చిపోయిన కేఏ పాల్

KA Paul Hilarious On Nara Lokesh | Chandrababu Naidu | YS Jagan | AP Politics | SocialPost Politics










12/07/2025

హనుమాన్ విగ్రహం ధ్వంసం పై
పోలీసులకు చుక్కలు చూపించిన వకీల్ సాబ్

Raghunandan Rao Mass Warning to Police | Hanuman Idol Destroyed | Revanth Reddy | SocialPost Politics







11/07/2025

హిందీ స్పీచ్
పవన్ కళ్యాణ్ 😯⚡ Vs వైఎస్ జగన్ 🫢🔥
ఇద్దరి మాటల్లో తేడా చూడండి..

Difference Between Pawan Kalyan And YS Jagan Hindi Speech | Janasena Vs YCP | AP News | SocialPost Politics








11/07/2025

తిరుమల లో బాబు పై రెచ్చిపోయిన
బండి సంజయ్ అసలు ఏం జరిగిందో చుడండి..

Bandi Sanjay Sensational Comments on Chandrababu | Tirumala Temple | YS Jagan | SocialPost Politics










11/07/2025

మాటకు - మాట
సీఎం రేవంత్ 😯 Vs హరీష్ రావు ⚡🔥

Harish Rao Strong Counter to Revanth Reddy | KCR Farm House | KTR | Telangana Politics | | Banakacherla Project | Kaleshwaram Commission Inquiry | KCR | Telangana News | SocialPostPolitics

నీ మామ ఫార్మ్ హౌస్ కి వస్తా
క్లబ్బులు అంటే నాకు భయం

రేవంత్ పుచ్చపగిలిపోయేలా
కౌంటర్ ఇచ్చిన హరీష్ రావు









10/07/2025

ED Files Case On 29 Movie Celebrities | bettingapps | betting | socialpost |
The ED is scrutinizing financial transactions, endorsements, and offshore accounts as part of the probe.

Address

Madhapur

Telephone

+919863636336

Website

Alerts

Be the first to know and let us send you an email when SocialPost Politics posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to SocialPost Politics:

Share