06/11/2025
హెచ్చరిక:::::::
ఆ లోన్ ఇపిస్తా ఈ లోన్ ఇపిస్తా (గృహ రుణాలు/వ్యాపార రుణాలు) అంటూ మీ గ్రామంలో/ఇంటి చుట్టూ తిరిగే దళారులను నమ్మి మోసపోకండి. నమ్మితే అప్పుల పాలవుతారు జాగ్రత్త.
ఇట్లు
బోడ ప్రకాష్ నాయక్
(దస్తావేజు లేఖరి) (గుండెంగ,మహబూబాబాద్)
ధర్మశాస్త డాక్యుమెంట్ రైటర్
9550943460
9394578782