Telangana Trending

Telangana Trending One stop destination for latest and trending updates from Telangana...!!

హైదరాబాద్ లో విదేశీ యువతిపై లైంగిక దాడి...!!
01/04/2025

హైదరాబాద్ లో విదేశీ యువతిపై లైంగిక దాడి...!!

31/03/2025

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతి – కాకినాడ పోర్టులో ప్రారంభం

తెలంగాణలో ఉత్పత్తి అయిన MTU 1010 రకం ముడి బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతికి ఒప్పందం చేసుకోగా, తొలి విడతగా 12,500 మెట్రిక్ టన్నులు బియ్యం కాకినాడ పోర్టు నుంచి రవాణా చేయనున్నారు.

ఈ కార్యక్రమాన్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. ట్రంగ్ ఎన్ నౌక ద్వారా బియ్యం ఫిలిప్పీన్స్‌కు పంపించనున్నారు. ఇది తెలంగాణ రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త అవకాశాలు తెస్తుందని అధికారులు పేర్కొన్నారు.

తెలంగాణలో గ్రీన్ మర్డర్ -  బండి సంజయ్
31/03/2025

తెలంగాణలో గ్రీన్ మర్డర్ - బండి సంజయ్

18/02/2025

అసలు తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది??



Kalvakuntla Taraka Rama Rao - KTR KCR Harish Rao Thanneeru BRS Party

మన రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధిగా, ప్రపంచ ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1.1 మిలియన్ చదరపు అడుగుల వి...
13/02/2025

మన రాష్ట్రానికి అద్భుతమైన అభివృద్ధిగా, ప్రపంచ ప్రతిష్టాత్మక సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన తన కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.



Anumula Revanth Reddy Telangana CMO Duddilla Sridhar Babu Telangana Congress

13/02/2025

హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ AI సెంటర్..!!

హైదరాబాద్ లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ఎంవోయూ కుదుర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.



Anumula Revanth Reddy Telangana CMO Telangana Congress

13/02/2025

యూరియకు కొరత, గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న రైతులు.



Anumula Revanth Reddy Telangana CMO

12/02/2025

తెలంగాణలో మరోసారి కులగణన ఈ నెల 16 నుంచి 28 వరకు కులగణన రీసర్వే. 3.1 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు. సర్వేలో పాల్గొనని వాళ్ల కోసం మళ్లీ రీసర్వే

-భట్టి


Bhatti Vikramarka Mallu Telangana CMO Telangana Congress

12/02/2025

ఖమ్మం జిల్లా ముడిగొండ మండలం గోకినేపల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సందర్శించడం, వారి గుండెచప్పుడు తెలుసుకునేందుకు ఆయన తన చెప్పులను తీసేసి, పచ్చని పొలాల్లో మట్టి తడుచుకుంటూ నడిచారు.

శ్రీ మంద కృష్ణ మాదిగ మరియు వారి ప్రతినిధి బృందం ఎస్సీ వర్గీకరణ ఉపసంఘం అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన నివ...
11/02/2025

శ్రీ మంద కృష్ణ మాదిగ మరియు వారి ప్రతినిధి బృందం ఎస్సీ వర్గీకరణ ఉపసంఘం అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకుని ఎస్సీ వర్గీకరణ నివేదికపై వినతిపత్రం అందజేశారు.



Uttam Kumar Reddy Telangana Congress Telangana CMO Manda Krishna Madiga

11/02/2025

వరంగల్‌కు రాహుల్ అందుకే రాలేదు...

రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు చేసుకోవడానికి ఆ పార్టీ నాయకులే కారణం.

- మాజీ ఎమ్మెల్యే, పెద్ది సుదర్శన్ రెడ్డి

BRS Party

Address

Mahabubnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Telangana Trending posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share