G News TODAY

G News TODAY Public issues first

https://youtu.be/PoW2yCt58ic?si=nQo3gH8x1u1lKAGA- రాత్రికి రాత్రి పాలకొండ చెరువును కబ్జా చేసేందుకు కొందరి యత్నం - మేము గ...
04/05/2026

https://youtu.be/PoW2yCt58ic?si=nQo3gH8x1u1lKAGA

- రాత్రికి రాత్రి పాలకొండ చెరువును కబ్జా చేసేందుకు కొందరి యత్నం
- మేము గతంలో కొన్న ప్లాట్లు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు
- మేము ఆక్రమించలేదు మా ఫ్లాట్లను సాఫ్ చేసుకుంటున్నాం అంటూ ఎదురు దాడి
- చెరువు ముందా ప్లాట్లు ముందా అంటే ప్లాట్లే ముందు అంటూ వితండవాదం
- బఫర్ జోన్ లో ఉన్న ప్రాంతాన్ని ఎలా చదును చేస్తారంటూ పాలకొండ వాసుల ఆగ్రహం
- చెరువును ఆక్రమించి మత్స్యకారుల నోట్లో మట్టి కొడతారా అంటూ మండిపాటు
- జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులకు ఫిర్యాదు

రాత్రికి రాత్రి పాలకొండ చెరువును కబ్జా చేసేశారు

https://youtu.be/QQIzFOstUGI?si=KDrbNJ_yG9AyLFqQవేగవంతమైన వార్తల కోసం _*జీ న్యూస్ టుడే*_ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,షేర...
29/03/2026

https://youtu.be/QQIzFOstUGI?si=KDrbNJ_yG9AyLFqQ

వేగవంతమైన వార్తల కోసం _*జీ న్యూస్ టుడే*_ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి,షేర్ చేయండి,లైక్ చేయండి

జీవి గౌడ్
బ్యూరో చీఫ్
జీ న్యూస్ టుడే
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

Bandi Sanjay KumarBJP Telangana D K ArunaiDream Trending News
20/02/2026

Bandi Sanjay Kumar
BJP Telangana
D K Aruna
iDream Trending News

Address

Srinivasa Colony
Mahbubnagar
509001

Website

Alerts

Be the first to know and let us send you an email when G News TODAY posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share