Mahabubnagar

Mahabubnagar Mahabubnagar Online! Mahabubnagar City & Mahabubnagar District Information Website. www.Mahabubnaga Mahabubnagar City - Mahabubnagar District - Telangana - India.

🪁     For Schools 🏫10-01-2026 To 16-01-2026Schools Re-opening: 17-01-2026
07/01/2026

🪁 For Schools 🏫
10-01-2026 To 16-01-2026
Schools Re-opening: 17-01-2026

07/01/2026

TGSRTCలో ట్రాఫిక్ సూపర్‌వైజర్‌, మెకానికల్‌ సూపర్‌వైజర్‌ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మొత్తం 198 పోస్టులకు గానూ అర్హులైన, ఆసక్తికలగినవారు WWW.TGPRB.INలో అప్లై చేసుకోవచ్చు. 2026, జనవరి 20వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడుతాయి.

07/01/2026

చైనా మంజాపై సంపూర్ణ నిషేధం – ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ప్రజల భద్రతే లక్ష్యం, సంక్రాంతి నేపథ్యంలో ప్రత్యేక తనిఖీలు

07/01/2026

సంక్రాంతి సెలవుల వేళ దొంగతనాల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ డి. జానకి, ఐపీఎస్

07/01/2026

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి ఐపీఎస్ గారికి సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి

తెలంగాణ రాష్ట్ర 2013 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ గారికి జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ నుండి సెలక్షన్ గ్రేడ్‌కు పదోన్నతి లభించింది.
ఈ పదోన్నతి గురువారం అనగా 01-01-2026 నుండి అమలులోకి వచ్చినట్లు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా ఈరోజు నుంచే జిల్లా ఎస్పీ గారు సెలక్షన్ గ్రేడ్ హోదాలో విధులు నిర్వహిస్తారు

Hand Sculpture Fountain @
31/10/2023

Hand Sculpture Fountain @

31/10/2023

Download e-EPIC from any of the options below and cast your vote with responsibility.
1. Voter Helpline App
2. https://voters.eci.gov.in/

28/10/2023
🦋     🦋@     Mahabubnagar Municipality
27/10/2023

🦋 🦋
@

Mahabubnagar Municipality

Lovely Sunset @ Mahabubnagar Bypass!
27/10/2023

Lovely Sunset @ Mahabubnagar Bypass!

27/10/2023

Your vote matters!

Check your name in the voter list now and ensure your vote counts.

You can check through
https://voters.eci.gov.in/

27/10/2023

Your vote matters!

Check your name in the voter list now and ensure your vote counts.

Call 1950 and check your name in the voter list now!

Address

Mahabubnagar Online
Mahbubnagar
509001

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 10am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+919492244442

Alerts

Be the first to know and let us send you an email when Mahabubnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mahabubnagar:

Share