RRY talks

RRY talks Rural Realistic Youngish/Youth, We r introduce effective persons in rural and poor background. Promo

Be happy ❤️
24/08/2025

Be happy ❤️

24/08/2025

Good night my dear friends... ♥️

Piles వ్యాధి నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ముగ్గురిలో ఒక్కరికి వస్తుంది, చాలా బాధని, ఇంకా చెప్పాలంటే నరకాన్ని చూపిస్తుం...
23/11/2024

Piles వ్యాధి నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ ముగ్గురిలో ఒక్కరికి వస్తుంది, చాలా బాధని, ఇంకా చెప్పాలంటే నరకాన్ని చూపిస్తుంది....
అప్పటికప్పుడు రిలీఫ్ కోసమో...
ఎవరో డాక్టర్ చెప్పాడని ఆపరేషన్ చేసుకోవడమో చేస్తున్నారు....
కానీ దానికి శాశ్వత పరిష్కారం లేక, మళ్లీ మళ్లీ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఒళ్ళు, జేబులు గుల్ల చేసుకుంటున్నారు....

అలాంటి వారికోసమే మా కుటుంబ వారసత్వంతో ఎలాంటి ఆపరేషన్ లేకుండా, కేవలం ఒకేసారి ఆయుర్వేదాన్ని ఒక్క గ్లాసు తాగితే చాలు గొప్ప ఉపశమనం కలిగిస్తుంది....
ఇక మీదే ఆలస్యం...
మీకోసమే మేమున్నాం...

Note : ప్రతీ ఆదివారం గురువారం ఉదయం పరగడుపున ఆయుర్వేద మందు ఇవ్వబడును.....

Rajanna Yadav Rapelly
Sri Yogeshwara natural Ayurvedic Stores
Bheemaram
Mancherial
Telangana
9014589388

11/06/2024

భీమన్న గుడి _ శివ్వారం (మంచిర్యాల)

మన ఫుడ్ సప్లిమెంట్స్ అనారోగ్యం బారినపడిన వారికే కాకుండా, ఎలాంటి రోగం లేనివారు కూడా - ముందస్తుగా రోగ నిరోధక శక్తిని పెంచు...
18/05/2024

మన ఫుడ్ సప్లిమెంట్స్ అనారోగ్యం బారినపడిన వారికే కాకుండా, ఎలాంటి రోగం లేనివారు కూడా - ముందస్తుగా రోగ నిరోధక శక్తిని పెంచుకొని, శరీరంలో హార్మోన్ బ్యాలన్స్ చేసుకొని, తద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడపడానికి ఉపయోగపడతాయి...

త్వరపడండి....
ఎలాంటి సందేహాలున్నా కాల్ చేయండి...

శ్రీ. రాపెల్లి రాజన్న యాదవ్
శ్రీ యోగేశ్వర నాచురల్ ఆయుర్వేదిక్ స్టోర్స్
భీమారం
మంచిర్యాల
9014589388

పిచ్చోళ్ళారా అవి కేవలం పరీక్షలే, జీవితం అదే కాదు...ఎదగాలి అనే కసి ఉంటే చాలు, ఎక్కడైనా , ఎలాగైనా ఎదగొచ్చు...చదువు అనేది ఎ...
24/04/2024

పిచ్చోళ్ళారా అవి కేవలం పరీక్షలే, జీవితం అదే కాదు...
ఎదగాలి అనే కసి ఉంటే చాలు, ఎక్కడైనా , ఎలాగైనా ఎదగొచ్చు...
చదువు అనేది ఎదగడానికి ఉన్న వేల అవకాశాల్లో అదొక్కటి అంతే....

పిల్లలకు ధైర్యాన్ని కల్పించండి తల్లిదండ్రులు....!!!

గ్రామీణ చైతన్య సేవా సమితి

11/03/2024

స్వయంభూ వెలిశాల మల్లిఖార్జున స్వామి (మల్లన్న) మహా శివరాత్రి పట్నాలు _ 2024

మరిన్ని వీడియోలకు చూడండి RRY TALKS యూట్యూబ్ ఛానెల్....

https://youtu.be/9S42bzLaAks


#మహా_శివరాత్రి

21/02/2024

గద్దె పై సారలమ్మ కి ప్రత్యేక పూజలు చేస్తున్న ఆదివాసీ పూజారులు _ మంచిర్యాల

సమ్మక్క సారక్క జాతర _ 2024

21/02/2024

గద్దె చేరుతున్న సారలమ్మ _ మంచిర్యాల

సమ్మక్క సారక్క జాతర _ 2024

https://youtu.be/4FTRxKn3GX4?si=BSVW6EOy1WvBv5TW*గద్దెలపై సారలమ్మ కి ప్రత్యేక పూజలు చేస్తున్న ఆదివాసీ పూజారులు....*Pleas...
21/02/2024

https://youtu.be/4FTRxKn3GX4?si=BSVW6EOy1WvBv5TW

*గద్దెలపై సారలమ్మ కి ప్రత్యేక పూజలు చేస్తున్న ఆదివాసీ పూజారులు....*
Please Subscribe & Support for RRY TALKS youtube channel.....

#సమ్మక్క #సారలమ్మ #ఆదివాసీ #మేడారం #మంచిర్యాల #సమ్మక్కజాతర #విలేజ్ ...

29/11/2023

ఎవరికి వేస్తారో మీ ఇష్టం
కానీ....!!!
అందరూ ఓటెయ్యండి....!!!

*గ్రామీణ చైతన్య సేవా సమితి...*

Address

Pro. Jaya Shankar Sir Colony
Mancherial

Website

Alerts

Be the first to know and let us send you an email when RRY talks posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share